మహానాగరికతను సుస్థాపించిన 'మెనిన్' మన రామాయణ, భారతాలలో కన్పించే అసమంజనుడే... అనే చారిత్రక పరిశోధన చుట్టూ అల్లిన నవలా మాలిక.... 'సప్తసింధు'
ప్రపంచములో ఏ జాతీ, ఏ కులమూ స్వచ్చమైనవిగా మిగిలి లేవు!
ఈ వాస్తవాన్ని గుర్తించగలిగితే కులమతాల దురహంకారాన్ని ఎదుర్కొగలుగుతాం. సప్తసిందు నవలను ఈ చారిత్రక సత్యాన్ని చాతదనికే వ్రాసాను.
- డా.జి.వి.పూర్ణచంద్
మహానాగరికతను సుస్థాపించిన 'మెనిన్' మన రామాయణ, భారతాలలో కన్పించే అసమంజనుడే... అనే చారిత్రక పరిశోధన చుట్టూ అల్లిన నవలా మాలిక.... 'సప్తసింధు' ప్రపంచములో ఏ జాతీ, ఏ కులమూ స్వచ్చమైనవిగా మిగిలి లేవు! ఈ వాస్తవాన్ని గుర్తించగలిగితే కులమతాల దురహంకారాన్ని ఎదుర్కొగలుగుతాం. సప్తసిందు నవలను ఈ చారిత్రక సత్యాన్ని చాతదనికే వ్రాసాను. - డా.జి.వి.పూర్ణచంద్© 2017,www.logili.com All Rights Reserved.