బహుముఖీనమైన ప్రజ్ఞాపరుడైన దూరివారు రాసిన ప్రసిద్ధ నవల 'ఇద్దరూ ఇద్దరే'. ఇది ప్రముఖ దినపత్రికయిన ఆంధ్రభూమిలో 2007 లో సీరియల్ గా ప్రచురింపబడి ఇప్పుడు పుస్తక రూపంలోకి వచ్చింది. మధ్యతరగతికి చెందిన ఇద్దరు స్నేహితురండ్ర దృష్టి కోణంలో రాయబడిన నవల ఇది. ఇందులో ప్రధానంగా శృతి సంజయ్, సౌజన్య మనోజ్, వారి పాప దీప, దుర్గమ్మ తాతారావు, సునంద గంగాధరం అనే నాలుగు కుటుంబాల చిత్రీకరణ ఉంటుంది. అయితే ప్రధానంగా శ్రుతీ సౌజన్య అనే మధ్య తరగతి స్త్రీల స్నేహపరిమళం, వారి కష్టాలు, బాధలు, సమస్యలు ఆ సమస్యల పరిష్కార మార్గాలు అన్నీ అతిసహజంగా చిత్రించబడ్డాయి.
బహుముఖీనమైన ప్రజ్ఞాపరుడైన దూరివారు రాసిన ప్రసిద్ధ నవల 'ఇద్దరూ ఇద్దరే'. ఇది ప్రముఖ దినపత్రికయిన ఆంధ్రభూమిలో 2007 లో సీరియల్ గా ప్రచురింపబడి ఇప్పుడు పుస్తక రూపంలోకి వచ్చింది. మధ్యతరగతికి చెందిన ఇద్దరు స్నేహితురండ్ర దృష్టి కోణంలో రాయబడిన నవల ఇది. ఇందులో ప్రధానంగా శృతి సంజయ్, సౌజన్య మనోజ్, వారి పాప దీప, దుర్గమ్మ తాతారావు, సునంద గంగాధరం అనే నాలుగు కుటుంబాల చిత్రీకరణ ఉంటుంది. అయితే ప్రధానంగా శ్రుతీ సౌజన్య అనే మధ్య తరగతి స్త్రీల స్నేహపరిమళం, వారి కష్టాలు, బాధలు, సమస్యలు ఆ సమస్యల పరిష్కార మార్గాలు అన్నీ అతిసహజంగా చిత్రించబడ్డాయి.© 2017,www.logili.com All Rights Reserved.