స్త్రీల జీవితాలు క్లిష్టమైనవి, కష్టమైనవి. అవి పూల బాటలోంచి వెళ్ళవు. కులం, వర్గం మొదలైన వాటితో సంబంధం లేకుండా తిన్నగా మనసులోకి చొచ్చుకుపొయేలా, పరిపరివిధాలుగా విశ్లేషించడానికే ప్రయత్నించాను. జీవితంలో అలుముకున్న విషాదం, ద్వీపాల్లా మారిపోయిన ఓ ఇద్దరి జీవితాలు ఈ 'ఆ ఇద్దరు' నవల. సౌదీ అరేబియాలోని, ఓ నగరంలోని, ఓ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన మాధవి, ఆమె యజమానురాలైన గరిమల జీవితాలే ఈ నవల. ఇద్దరూ ఒకే విధమైన బాధితులు. అది వాళ్ళని దగ్గర చేసింది.తరువాత వాళ్ళ మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అన్నది మీరు చదవాల్సిందే.
- గంటి భానుమతి
స్త్రీల జీవితాలు క్లిష్టమైనవి, కష్టమైనవి. అవి పూల బాటలోంచి వెళ్ళవు. కులం, వర్గం మొదలైన వాటితో సంబంధం లేకుండా తిన్నగా మనసులోకి చొచ్చుకుపొయేలా, పరిపరివిధాలుగా విశ్లేషించడానికే ప్రయత్నించాను. జీవితంలో అలుముకున్న విషాదం, ద్వీపాల్లా మారిపోయిన ఓ ఇద్దరి జీవితాలు ఈ 'ఆ ఇద్దరు' నవల. సౌదీ అరేబియాలోని, ఓ నగరంలోని, ఓ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన మాధవి, ఆమె యజమానురాలైన గరిమల జీవితాలే ఈ నవల. ఇద్దరూ ఒకే విధమైన బాధితులు. అది వాళ్ళని దగ్గర చేసింది.తరువాత వాళ్ళ మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అన్నది మీరు చదవాల్సిందే. - గంటి భానుమతి© 2017,www.logili.com All Rights Reserved.