అయోధ్య విభేదాలతో బలహీనపడింది. ఒక భయంకర యుద్ధం వినాశనం మిగిల్చింది. ఈ నష్టం చాలా విస్తారమైనది. లంకనేలే రాక్షస రాజు రావణుడు పరాజితులైన తన పాలనను రుద్దలేదు. తన వర్తకాన్ని రుద్దాడు. ఈ సామ్రాజ్యంలోంచి సంపదను దోచుకున్నాడు. సప్తసింధులో పేదరికం, నిస్పృహ, అవినీతి పెచ్చు పెరిగాయి. ఈ పంకిలం నుంచి వాళ్ళను ఉద్దరించే నాయకుడి కోసం తహతహలాడుతున్నారు. ఆ నాయకుడు తమ మధ్యే ఉన్నాడన్న విషయం వారు గ్రహించారు. అతను వాళ్లకు బాగా తెలిసినవాడే. మానసిక అశాంతి, హింస, వెలి అనుభవించిన రాకుమారుడు. వారు నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన రాకుమారుడు. ఆ రాకుమారుడి పేరు రాముడు. అతని దేశ ప్రజలు అతన్ని బాధించినా సరే, అతను తన దేశాన్ని ప్రేమిస్తాడు, చట్టం కోసం నిలబడతాడు, అతని సేన అతని భార్య సీత, తమ్ముళ్ళు, తను. సంక్షోభామనే చీకటిపై పోరు.
రాముడు తన పట్ల జనం చూపిన వెక్కిరింతను అధిగమించగలుగుతాడా? ఈ పోరాటంలో సీత మీద అతని ప్రేమ నిలబడగలుగుతుందా? తన బాల్యాన్ని ధ్వంసం చేసిన రావణున్ని ఓడించగలుగుతాడా? విష్ణువు నిర్వహించవలసిన అవతార కర్తవ్యాన్ని నిర్వహించగలుగుతాడా? అమీశ్ వినూత్న సృజనతో ఈ మహాప్రస్థానాన్ని ప్రారంభించండి. అదే రామచంద్ర గ్రంథమాల.
అయోధ్య విభేదాలతో బలహీనపడింది. ఒక భయంకర యుద్ధం వినాశనం మిగిల్చింది. ఈ నష్టం చాలా విస్తారమైనది. లంకనేలే రాక్షస రాజు రావణుడు పరాజితులైన తన పాలనను రుద్దలేదు. తన వర్తకాన్ని రుద్దాడు. ఈ సామ్రాజ్యంలోంచి సంపదను దోచుకున్నాడు. సప్తసింధులో పేదరికం, నిస్పృహ, అవినీతి పెచ్చు పెరిగాయి. ఈ పంకిలం నుంచి వాళ్ళను ఉద్దరించే నాయకుడి కోసం తహతహలాడుతున్నారు. ఆ నాయకుడు తమ మధ్యే ఉన్నాడన్న విషయం వారు గ్రహించారు. అతను వాళ్లకు బాగా తెలిసినవాడే. మానసిక అశాంతి, హింస, వెలి అనుభవించిన రాకుమారుడు. వారు నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన రాకుమారుడు. ఆ రాకుమారుడి పేరు రాముడు. అతని దేశ ప్రజలు అతన్ని బాధించినా సరే, అతను తన దేశాన్ని ప్రేమిస్తాడు, చట్టం కోసం నిలబడతాడు, అతని సేన అతని భార్య సీత, తమ్ముళ్ళు, తను. సంక్షోభామనే చీకటిపై పోరు. రాముడు తన పట్ల జనం చూపిన వెక్కిరింతను అధిగమించగలుగుతాడా? ఈ పోరాటంలో సీత మీద అతని ప్రేమ నిలబడగలుగుతుందా? తన బాల్యాన్ని ధ్వంసం చేసిన రావణున్ని ఓడించగలుగుతాడా? విష్ణువు నిర్వహించవలసిన అవతార కర్తవ్యాన్ని నిర్వహించగలుగుతాడా? అమీశ్ వినూత్న సృజనతో ఈ మహాప్రస్థానాన్ని ప్రారంభించండి. అదే రామచంద్ర గ్రంథమాల.© 2017,www.logili.com All Rights Reserved.