ముందుగా జోతిష్య శాస్త్రము నందు ఫలిత నిర్ణయమును చేయుటలో అనుసరించవలిసిన సూత్రములను గురించి వేరువేరు సిదంతముల లందు అనేక రకములైన పద్ధతులు ఏర్పరచబడిని. వీని విషయములో మేధావులు నిరంతర కృషి చేసి ఫలితమును ఖచ్చితమైన పద్దతిలో చెప్పుటకు సూత్రములను ఏర్పరిచి యున్నారు. అట్టి సిద్దతములలో K.P. సిద్ధాంతము అత్యంత ప్రాచుర్యము కలిగి యున్నది. దానిని మరింత మెరుగుపరిచి శ్రీ S.P.ఖుల్లారుగారు సాంప్రదాయ సిదంతములో సూసించినా ఫలిత నిర్ణయ వివరములను, నాడి జోతిష్యము నందు సూసించిన పద్ధతులను సమ్మాళితము చేసి ఫలిత నిర్ణయము చేయుటలో ఎక్కువ శాతము ఫలితములను సూశించబడే విధముగా ఏర్పాటు చేయబడిన సిద్ధాంతము " బావస్ఫుట అనుసంధాన సిద్ధాంతము" దీనిలో గ్రహమున్న నక్షత్రనాధుడు సంఘటను విషయమును సూచిస్తాడు.
-ఎస్.ఆర్.నూతి