రాగనిలయం గేటు దగ్గర నుండి ఓ అపరిచిత కంఠం సన్నగా ధ్వనించింది. మరు క్షణంలోనే - నిశ్శబ్ద నిశీధిని చీల్చుకుంటూ, ఆ స్వరం నలువైపులకు వ్యాపించి ప్రతిధ్వనించింది.
ఆ పిలుపు విని -గాఢ నిద్రలోనున్న మణి పూర్తిగా స్పృహలోకి వచ్చింది. కళ్ళు తెరిచి నలువైపులకు చూసింది. భగవాన్ కూడా మేల్కొన్నాడని గమనించి, మంచం మీద నుంచి దిగుతూ "ఎవరండీ , పిలుస్తున్నారు?" అని అడిగింది.
అప్పటికే ట్యూట్ లైటు వెలిగించి, కిటికీ దగ్గర నిలుచున్న భగవాన్ గేటు వైపుకు చూస్తూ "ఎవరో అపరిచితులు... " అన్నాడు క్లుప్తంగా.
అదే సమాయంలో క్రింద అంతస్తు కిటికీ దగ్గరనుంచి "గుర్ఖా! అతన్ని లోపలకు పంపు". అన్న రాంబాబు కంఠస్వరం స్పష్టంగా వినిపించింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు .
"భగవాన్ జి!..."