విశ్వప్రసాద్ వందలాది రచనలు చేసిన తెలుగు రచయిత. అయన కథలు, నవలలు, నాటికలు, కవితలు వంటి ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన సవ్యసాచి. తెలుగులో 500 లకు పైగా రచనలు చేశారు. నవలలోని అంశాలు కూడా భిన్నమైనవి. డిటెక్టీవ్, సాంఘిక, పౌరాణిక రచనలే కాక సైన్స్ ఫిక్షన్ రాసిన మేధావి. 40 సంవత్సరాల క్రితమే 80 సంవత్సరాల తర్వాత సమాజన్ని చిత్రించిన నవలా కారుడు. ఈయన రచనలు హిందీ, మలయాళం, తమిళం, ఒరియా భాషల్లోకి అనువదించబడ్డాయి. అంతేకాదు, విశ్వప్రసాద్ 12 తెలుగు సినిమాలకు మాటలు రాశారు. అయన రచనలను పునర్ముద్రించడం మాకు గర్వకారణం.