విశ్వప్రసాద్ వందలాది రచనలు చేసిన తెలుగు రచయిత. అయన కథలు, నవలలు, నాటకాలు , కవితలు వంటి ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన సవ్యసాచి. తెలుగులో 500 లకు పైగా రచనలు చేశారు. నవలల్లోని అంశాలు కూడా భిన్న మైనవి. డిటెక్టీవ్ , సాంఘిక,పౌరాణికా రచనలే కాక సైన్స్ ఫిక్షన్ రాసిన మేధావి. 40 సంవత్సరాల క్రితమే 80 సంవత్సరాల తర్వాత సమాజాన్ని చిత్రించిన నవలా కారుడు. ఈయన రచనలు హిందీ, మలయాళం , తమిళం, ఒరియా భాషల్లోకి అనువదించబడ్డాయి. అంతేకాదు, విశ్వప్రసాద్ 12 తెలుగు సినిమాలకు మాటలు రాశారు. అయన రచనలను పునర్ముద్రించడం మాకు గర్వకారణం .