చిమ్మ చీకటి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. నేను పీలుస్తున్న గాఢమైన శ్వాస - ఉచ్చ్వాస నిశ్వాసల ధ్వని రాను రానూ పెరుగుతూ, చెవులు చిల్లులు పడేంత భీకరమైన చప్పుడుగా మారి నాకే వినిపిస్తుంది. మనసంతా ఉద్వేగంగా ఉంది. నా సిక్త్ సెన్స్ చెబుతుంది. నేను వేటాడబోయే జంతువూ, నా ప్రీ, నా వలలో చిక్కబోతుందని. అందుకే ఉత్సాహంగా ఉంది. ఒకింత ఆందోళనగా కూడా ఉంది. మనం వల పన్నాము. దానికి మరో గత్యంతరం లేదు.
© 2017,www.logili.com All Rights Reserved.