నా గుండె, వేల మైళ్ళ వేగంతో, ఏ క్షణంలోనైనా హృదయ కుహరంలో నుంచి బయటపడుతుందేమోనన్నంత వేగంగా, కొట్టుకుంటుంది.
ఒళ్ళంతా వోనికి పోతుంది. నా పెదాలు అదురుతున్నాయి. నా కళ్ళల్లో ఏ మాత్రం సత్తువ లేన్నట్లుగా, కింద కూలబడి పోయాను.
నా కాళ్ళ ముందే, క్షణాల్లో, రెప్పమూసి తెరిచే లోగా, హైదరాబాద్ నగరం నడిఒడ్డున, ఖైరతాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు ముందర జరిగిన ఆ సంఘటనతో నా కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. మాతో పాటు అక్కడ నిలబడిన చాలా మంది ఆ సంఘటనతో విభ్రాంతికి గురయ్యారు.
నేను కూలబడడo చూసి అందరు నా చుట్టూ మూగారు. ఒకతను మంచి నీళ్ళ సీసా యిచ్చాడు. కొన్ని నీళ్ళు తాగి నిలబడ్డాను.
-డా.ప్రభాకర్ జైని.
నేను కానీ నేను