తెలుగు సామాజిక చరిత్రలో, కమర్షియాలిటీ పేరుతో సినిమా సాహిత్యానికి విడాకులు ఇచ్చేసాక సీరియస్ సాహిత్యం కూడా సినిమాని పట్టించుకోవడం మానేసింది. కానీ, సినిమా ఒక శక్తివంతమైన మీడియాగా ఎదిగాక, ప్రభావాన్ని విపరీతంగా పెంచుకున్నాక, సాహిత్యం సినిమాని పట్టించుకోకపోవడం. దాని లోతుల్ని, లోటుపాట్లని క్రిటికల్ గా ఎత్తిచూపకపోవడం ఒక సోషియల్ కామెంటరీలో భాగంగా డయలాగ్ లో ఇన్వాల్వ్ చెయ్యకపోవడం నేరమే అవుతంది. ఆ నేరం జరగకుండా ఆ బాధ్యతని నెరవేరుస్తున్న అత్యంత తక్కువమందిలో ప్రభాకర్ జైని ఒకరు. 'సినివాలి' ఒక సామాజిక అవసరం. తెలుగు లిటరరీ అండ్ క్రిటికల్ ట్రెడిషన్ కి అత్యవసరం.
- కత్తి మహేష్
సినిమారంగం గురించి గతంలో రావూరి భరద్వాజ 'పాకుడురాళ్ళు', ఎస్ ఆర్ నంది 'సినీజనారణ్యం' అని రెండు నవలలు వచ్చాయి. ఈ నవలల్లో వాస్తవికత కన్నా మాయ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు వచ్చిన ప్రభాకర్ జైని 'సినీవాలి' నవలలో మాయకన్నా వాస్తవికత ఎక్కువనిపించింది. నాకు అద్దంలో చందమామకంటే ఆకాశంలో చందమామ అంటేనే ఇష్టం.
-జగన్నాథశర్మ
తెలుగు సామాజిక చరిత్రలో, కమర్షియాలిటీ పేరుతో సినిమా సాహిత్యానికి విడాకులు ఇచ్చేసాక సీరియస్ సాహిత్యం కూడా సినిమాని పట్టించుకోవడం మానేసింది. కానీ, సినిమా ఒక శక్తివంతమైన మీడియాగా ఎదిగాక, ప్రభావాన్ని విపరీతంగా పెంచుకున్నాక, సాహిత్యం సినిమాని పట్టించుకోకపోవడం. దాని లోతుల్ని, లోటుపాట్లని క్రిటికల్ గా ఎత్తిచూపకపోవడం ఒక సోషియల్ కామెంటరీలో భాగంగా డయలాగ్ లో ఇన్వాల్వ్ చెయ్యకపోవడం నేరమే అవుతంది. ఆ నేరం జరగకుండా ఆ బాధ్యతని నెరవేరుస్తున్న అత్యంత తక్కువమందిలో ప్రభాకర్ జైని ఒకరు. 'సినివాలి' ఒక సామాజిక అవసరం. తెలుగు లిటరరీ అండ్ క్రిటికల్ ట్రెడిషన్ కి అత్యవసరం. - కత్తి మహేష్ సినిమారంగం గురించి గతంలో రావూరి భరద్వాజ 'పాకుడురాళ్ళు', ఎస్ ఆర్ నంది 'సినీజనారణ్యం' అని రెండు నవలలు వచ్చాయి. ఈ నవలల్లో వాస్తవికత కన్నా మాయ ఎక్కువ అనిపించింది. ఇప్పుడు వచ్చిన ప్రభాకర్ జైని 'సినీవాలి' నవలలో మాయకన్నా వాస్తవికత ఎక్కువనిపించింది. నాకు అద్దంలో చందమామకంటే ఆకాశంలో చందమామ అంటేనే ఇష్టం. -జగన్నాథశర్మ© 2017,www.logili.com All Rights Reserved.