13,14 శతాబ్దాల్లో యూరప్ లోని ఇటలీ, గ్రీసు, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో: ఆసియాలోని టర్కీ, జపాన్, ఇండియా లాంటి దేశాల్లో అనుశ్రుతంగా వచ్చిన ప్రేమికుల కధలివి.
ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రత్యేకంగా ఈ సంకలనం కోసం వీటిని అనువదించారు.
ఈ కధల్లోని ప్రేమ లేదా శృంగారం కాక ప్రధానంగా పాటకులని ఆకర్షించేది ప్రేమికుల్లోని గడుసుదనం, తెలివితేటలు, అక్రమ సంబంధానికి అవకాశం కల్పించుకోవడానికి, లేదా పట్టుబడితే అందులోంచి తప్పించుకోవడానికి వారు ప్రదర్శించిన మేధస్సు వల్ల నేటికి ఆనాటి కధలు నిలిచాయి. అలాంటి కొన్ని ఆధునిక కధలు కూడా చివర్లో చదవచ్చు.
13,14 శతాబ్దాల్లో యూరప్ లోని ఇటలీ, గ్రీసు, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో: ఆసియాలోని టర్కీ, జపాన్, ఇండియా లాంటి దేశాల్లో అనుశ్రుతంగా వచ్చిన ప్రేమికుల కధలివి. ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ప్రత్యేకంగా ఈ సంకలనం కోసం వీటిని అనువదించారు. ఈ కధల్లోని ప్రేమ లేదా శృంగారం కాక ప్రధానంగా పాటకులని ఆకర్షించేది ప్రేమికుల్లోని గడుసుదనం, తెలివితేటలు, అక్రమ సంబంధానికి అవకాశం కల్పించుకోవడానికి, లేదా పట్టుబడితే అందులోంచి తప్పించుకోవడానికి వారు ప్రదర్శించిన మేధస్సు వల్ల నేటికి ఆనాటి కధలు నిలిచాయి. అలాంటి కొన్ని ఆధునిక కధలు కూడా చివర్లో చదవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.