ఏమిటి. మర్క్స్ రాసిన పెట్టుబడి చదవడమే?! మూడు సంపుటాలు అనుబంధంగా మరో మూడు సంపుటాలు మొతం నాలుగు వేల పేజీలు! ఆమ్మో చదవడానికి ఎంత సమయం కావాలి! అర్ధం చేసుకోవడానికి ఎంత శ్రమ కావాలి ! అని చాలమంది అనుకోవచ్చు. బయపడవచ్చు. కానీ పెట్టుబడి కొరకరాని కొయ్య అనే అపోహను డేవిడ్ స్మిత్. ఫీల్ ఇవాన్స్లు ఈ పుస్తకంలో పటాపంచలు చేశారు. డేవిడ్ స్మిత్ పెట్టుబడిలో మౌలిక అంశాలను అత్యంత సులభంగా వివరించగా ఫీల్ ఇవాన్స్ ఆ వివరణకు తగిన హాస్యసోఫ్ఫ్రకమైన బొమ్మలు వేశారు. మర్క్స్ రాసిన మహాగ్రంథంలో కీలక భావాలను చమత్కారాన్ని అపారమైన జీవశక్తిని సంపూర్ణంగా పాఠకులకు అందించారు.
మర్క్స్ పెట్టుబడి రాసింది అర్ధశాస్త్రవేత్తల తత్వవేత్తల బీరువాలు అలంకరించడానికి కాదు. అది పెట్టుబడిదారీ విధానపు దోపిడీ పీడనలను వివరించడానికి! శ్రామికుల దృక్పథం నుంచి శ్రామికుల కొరకు రాసిన రాజకీయార్థ సస్త్ర ఆయుధం. కార్మికవర్గపు విప్లవ రాజకీయాల మూలాలను పర్యవసానాలను వివరించే విశ్లేషణ.
- డేవిడ్ స్మిత్ ఫీల్ ఇవాన్స్