న్యాయమైన రోజు పనికి న్యాయమైన రోజు కూలి..
ఇది గత యాభై సంవత్సరాలుగా ఇంగ్లీషు కార్మికవర్గ ఉద్యమ నినాదం. 1824 లో సంఘాలను గురించిన అపకీర్తికరమైన సంఘటితమయే చట్టాలు రద్దుచేయబడిన తర్వాత ట్రేడ్ యూనియన్లు పెరుగుతున్న కాలంలో ఇది బాగా ఉపయోగపడింది. యశోదీప్తమైన చార్తిస్టు ఉద్యమ కాలంలో, ఇంగ్లీషు కార్మికులు యూరపియన్ కార్మికవర్గపు అగ్రభాగాన నడిచినప్పుడు, ఇది ఇంకా బాగా ఉపయోగపడింది. కానీ, కాలం యాబై యేండ్ల క్రితం, అంతెందుకు ముప్పై యేండ్ల క్రితం గడుస్తున్నది కూడా, వాంచనీయమూ, అవసరమూ అయిన ఎన్నో విషయాలు ఇప్పుడు పాతబడిపోయాయి. అవి పూర్తిగా అసందర్భం అయ్యాయి. ఈ పాత సంప్రదాయ సన్నుతమైన నినాదం కూడా వాటిలో చేరుతుందా? ఇలాంటి వాటికి సమాధానం కావాలంటే ఈ పుస్తకం చదవక తప్పదు.
న్యాయమైన రోజు పనికి న్యాయమైన రోజు కూలి.. ఇది గత యాభై సంవత్సరాలుగా ఇంగ్లీషు కార్మికవర్గ ఉద్యమ నినాదం. 1824 లో సంఘాలను గురించిన అపకీర్తికరమైన సంఘటితమయే చట్టాలు రద్దుచేయబడిన తర్వాత ట్రేడ్ యూనియన్లు పెరుగుతున్న కాలంలో ఇది బాగా ఉపయోగపడింది. యశోదీప్తమైన చార్తిస్టు ఉద్యమ కాలంలో, ఇంగ్లీషు కార్మికులు యూరపియన్ కార్మికవర్గపు అగ్రభాగాన నడిచినప్పుడు, ఇది ఇంకా బాగా ఉపయోగపడింది. కానీ, కాలం యాబై యేండ్ల క్రితం, అంతెందుకు ముప్పై యేండ్ల క్రితం గడుస్తున్నది కూడా, వాంచనీయమూ, అవసరమూ అయిన ఎన్నో విషయాలు ఇప్పుడు పాతబడిపోయాయి. అవి పూర్తిగా అసందర్భం అయ్యాయి. ఈ పాత సంప్రదాయ సన్నుతమైన నినాదం కూడా వాటిలో చేరుతుందా? ఇలాంటి వాటికి సమాధానం కావాలంటే ఈ పుస్తకం చదవక తప్పదు.© 2017,www.logili.com All Rights Reserved.