మహావృక్షాలు సైతం పెను గాలిచేత లాగబడి దూరంగా విసిరివేయబడినట్లు మానవుల ధర్మ గుణాలన్నీ కలికాలం చేత బలవంతంగా పెకలించి వేయబడతాయి. ఈ కాళీ ప్రభావం ద్వాపరం నందు యుగ సంధికి ముందు నుంచే ఆరంభమైంది. కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ముప్పై అయిదు సంవత్సరాలకు కలియుగం ఆరంభమయింది. అది శ్రీ కృష్ణ నిర్యాణం రోజునే ఆరంభమైంది. తర్వాత వారం రోజులకు శ్రీకృష్ణుని ద్వారక నీట మునిగింది. ఈ కలియుగ ఆరంభ కాలానికి కాస్త ముందు వెనుకలుగా మూడు వంశ క్షయాలు జరిగాయి. కురుక్షేత్ర సంగ్రామంలో కురువంశ క్షయం జరిగింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
మహావృక్షాలు సైతం పెను గాలిచేత లాగబడి దూరంగా విసిరివేయబడినట్లు మానవుల ధర్మ గుణాలన్నీ కలికాలం చేత బలవంతంగా పెకలించి వేయబడతాయి. ఈ కాళీ ప్రభావం ద్వాపరం నందు యుగ సంధికి ముందు నుంచే ఆరంభమైంది. కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ముప్పై అయిదు సంవత్సరాలకు కలియుగం ఆరంభమయింది. అది శ్రీ కృష్ణ నిర్యాణం రోజునే ఆరంభమైంది. తర్వాత వారం రోజులకు శ్రీకృష్ణుని ద్వారక నీట మునిగింది. ఈ కలియుగ ఆరంభ కాలానికి కాస్త ముందు వెనుకలుగా మూడు వంశ క్షయాలు జరిగాయి. కురుక్షేత్ర సంగ్రామంలో కురువంశ క్షయం జరిగింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.