నవల ఎప్పుడు ఎందుకోసం ఉద్భవించింది? కథంటే ఏమిటి? కథావస్తువంటే ఏమిటి? కథావస్తువు లేని కథలుంటాయా? దృష్టికోణం మారితే కథవస్తువు మారుతుందా? ఉన్నవ, చలం, విశ్వనాథ, కో.కు., రవిశాస్త్రి గార్ల శైలి లక్షణాలు ఏమిటి? నవలలో కథను ఎన్ని రకాలుగా చెప్పవచ్చు? గొప్ప నవలకు , వ్యాపార నవలకు తేడా ఏమిటి?... మొదలైన సమస్యల్ని ఈ గ్రంథం లోతుగా చర్చిస్తుంది. సాహిత్య విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ కరదీపిక. యువ రచయితలకు మార్గదర్శి . తెలుగు నవలల్లోని శిల్పాన్ని శాస్త్రీయంగా విశ్లేషించిన మొట్ట మొదటి గ్రంథం.