ప్రపంచ చరిత్రలో ప్రబుత్వంసు చేజిక్కించుకుని పాలన సాగించిన మహిళలు కొందరు మాత్రమే కనబడతారు. రోమ్ లో క్లియోపాత్ర పారిస్ లో కాథరిన్ మనదేశంలో రజియా సుల్తాన్ చాంద్ బిబి రాణి రుద్రమ ఎటుంవంటివారు. వీరందరికన్నా అన్నిరకాలుగా మిన్న అనిపించుకున్న నూర్జహాన్ లేదా నూర్ మహల్ కథ ఇది. క్రూరత్వం కనిపించకుండానే మొగల్ సామ్రాజ్యాన్ని ఒంటి చేతిమీద నడిపించిన మహారాణి నూర్ మహల్. ఆమె కథను రకరకాలుగా చెప్పుకున్నారు. అపార్దాలకు తావిచ్చారు. అందుకే కల్పన చేతనైనంతవరకు తగ్గించి అసలు చరిత్రను మాత్రమే నవలారూపంలో అందిస్తున్నాము. ప్రధానంగా హెరాల్డ్ లాంబ్ ప్రేరణతో సాగిన ఈ రచన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది అనడంలో అనుమానం లేదు.
- కె బి గోపాలం