ఆగస్టు పదిహేను... భరతమాత తన దాస్య శృంఖలాల్ని తెంపుకుని సగర్వంగా ఎర్రకోట బురుజుపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన చారిత్రాత్మక పర్వదినం. వేలాది వీరుల రక్త తర్పణంతో, ఆత్మ త్యాగాలతో సాధించిన విజయాన్ని సంస్మరణ చేసుకుంటూ ఉప్పొంగిన దేశభక్తితో వైభవంగా వేడుకలు చేసుకుంటున్న రోజు. సమయం 23:20:10 సన్నటి తుంపర్లు నిశ్శబ్దంగా వర్షిస్తున్నాయి. ఈదురుగాలి వీస్తూ ఉంది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా అలంకరింపబడిన హోటల్ దాస్ ప్రకాష్ ప్యారడైజ్ దేదీప్య మానంగా వెలిగిపోతుంది. రేసుల కోసం, సైట్ సీయింగ్ కోసం మైసూర్ వచ్చి అదే హోటల్ లో సూపర్ డీలక్స్ కాటేజ్ లో బస చేసిన గజపతి టీవి చూడటంలో నిమగ్నమై ఉన్నాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
ఆగస్టు పదిహేను... భరతమాత తన దాస్య శృంఖలాల్ని తెంపుకుని సగర్వంగా ఎర్రకోట బురుజుపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన చారిత్రాత్మక పర్వదినం. వేలాది వీరుల రక్త తర్పణంతో, ఆత్మ త్యాగాలతో సాధించిన విజయాన్ని సంస్మరణ చేసుకుంటూ ఉప్పొంగిన దేశభక్తితో వైభవంగా వేడుకలు చేసుకుంటున్న రోజు. సమయం 23:20:10 సన్నటి తుంపర్లు నిశ్శబ్దంగా వర్షిస్తున్నాయి. ఈదురుగాలి వీస్తూ ఉంది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా అలంకరింపబడిన హోటల్ దాస్ ప్రకాష్ ప్యారడైజ్ దేదీప్య మానంగా వెలిగిపోతుంది. రేసుల కోసం, సైట్ సీయింగ్ కోసం మైసూర్ వచ్చి అదే హోటల్ లో సూపర్ డీలక్స్ కాటేజ్ లో బస చేసిన గజపతి టీవి చూడటంలో నిమగ్నమై ఉన్నాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.