జన్మ స్థలం : హైదరాబాదు (తెలంగాణ)
భర్త : శ్రీగంటిపేరిశాస్త్రి , (B.E. (Mech), P.G Dip in Industrial Safety)
చదువు : ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకూ హైదరాబాదులోని మాడపాటి హనుమంత రావు బాలికోన్నత పాఠశాలలోడి. ఫార్మసీ, (కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, హైదరాబాదు);బి.ఏ. (ఉస్మానియా); ఎం.ఏ. (ఇంగ్లీష్ (అన్నమలై విశ్వవిద్యాలయం)
సంతానం : ఆదిత్య గంటి (ఐబిఎం, దుబాయి)
అరవింద్ గంటి - వాల్మార్ట్ (ఫైనాన్స్), ఆర్కాన్సస్, యు.ఎస్.ఎ
సాహితీ ప్రయాణం: కవితలు రాయడంతో రచనా వ్యాసంగం ప్రారంభించారు.
14వ ఏట నుంచే స్కూలు, కాలేజీ మేగజైన్లకి వ్యాసాలు, కథలూ రాశారు. ఇంతవరకూ 250 కథలూ, 12నవలలూ, వందకి కవితలు రాశారు.
పురస్కారాలు : ఎన్నో కథలకి, నవలలకి బహుమతులు వచ్చాయి. వీటిలో 2010కి
గాను లభించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి 'రచయిత్రి ఉత్తమ గ్రంథం' పురస్కారం, సుశీలా నారాయణరడి సాహితీ పురస్కారం (2019) చెప్పుకోదగినవి.
జన్మ స్థలం : హైదరాబాదు (తెలంగాణ) భర్త : శ్రీగంటిపేరిశాస్త్రి , (B.E. (Mech), P.G Dip in Industrial Safety) చదువు : ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకూ హైదరాబాదులోని మాడపాటి హనుమంత రావు బాలికోన్నత పాఠశాలలోడి. ఫార్మసీ, (కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, హైదరాబాదు);బి.ఏ. (ఉస్మానియా); ఎం.ఏ. (ఇంగ్లీష్ (అన్నమలై విశ్వవిద్యాలయం)సంతానం : ఆదిత్య గంటి (ఐబిఎం, దుబాయి) అరవింద్ గంటి - వాల్మార్ట్ (ఫైనాన్స్), ఆర్కాన్సస్, యు.ఎస్.ఎ సాహితీ ప్రయాణం: కవితలు రాయడంతో రచనా వ్యాసంగం ప్రారంభించారు. 14వ ఏట నుంచే స్కూలు, కాలేజీ మేగజైన్లకి వ్యాసాలు, కథలూ రాశారు. ఇంతవరకూ 250 కథలూ, 12నవలలూ, వందకి కవితలు రాశారు.పురస్కారాలు : ఎన్నో కథలకి, నవలలకి బహుమతులు వచ్చాయి. వీటిలో 2010కి గాను లభించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి 'రచయిత్రి ఉత్తమ గ్రంథం' పురస్కారం, సుశీలా నారాయణరడి సాహితీ పురస్కారం (2019) చెప్పుకోదగినవి.
© 2017,www.logili.com All Rights Reserved.