సాయంకాలం ఆరు దాటింది.కానీ ఆలా అనిపించడంలేదు. బయట ఆకాశంలో దట్టంగా కమ్ముకున్న నల్లటి మేఘాల మూలంగా అర్ధరాత్రిలా ఉంది. అయితేనేం. పట్టపగలుని తలపించేలా వెలుగుతున్న లైట్లు. అంత నిస్మబ్దం అప్పుడప్పుడు వినిపిస్తున్న హాస్పిటల్ శబ్దాలు, ఆ నిస్మబ్దానికి భంగం కలిగించడం లేదు. ఆ రోగుల ప్రపంచంలోని ఓ ఆపరేషన్ ధియేటరు ముందు ఓ పది మంది ఉన్నారు. అంత మంది ఉన్న శ్మశాన నిస్మబ్దం . ఆ నిస్మబ్దంలోంచి యమధర్మరాజు మెత్తటి అడుగులు ఆగి ఆగి వినిపిస్తున్నాయి కొంతమందికి. ఆ కొంత మందిలో రాధ లేదు. ఆమెకి ఎక్కడో, ఎదో ఓ మూల నమ్మకం కలుగుతోంది, మాధవ్ బతుకుతాడు అని. తప్పకుండా బతుకుతాడు. ఎందుకంటే మాధవ్ జీవితాన్ని పూర్తిగా చూడలేదు. తర్వాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.