ప్రపంచ అపరాధ పరిశోధన సాహిత్యంలో అందరికన్నా ముందు వినిపించే పేరు ఆగదా క్రిస్టీ. ఆమె పుస్తకాలు ఇప్పటికి ఎన్ని పుస్తకాలు అచ్చయినయి? అన్న ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం అంటున్నారు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ ప్రజలు అచ్చయిన పుస్తకం బైబిల్. ఆ తరువాత స్థానం షేక్ స్పియర్ నాటకలది. ఇక ఆగదా రాసిన నవలలు, కాథాసంకలనాలను అన్నింటినీ కలిపితే మూడవ స్థానం ఆమెదే అంటున్నారు. ఆ విజయం వెనుకనున్న రహస్యాన్ని ఆగదా స్వయంగా చెప్పారు. 'నేనేమి మహత్తరమయిన సాహిత్యం సృష్టించలేదు. కేవలం సరదాగా సరదా కొరకు రాశాను' అన్నారు ఆమె. ఇంకేం, మీరు కూడా సరదాగా ఈ పుస్తకాన్ని చదివి ఆనందించండి?
- కె. బి. గోపాలం