"తప్పు ఇంత మధురంగా
ఉండేట్టయితే ఆ తప్పు చేయడంలో
తప్పేంటి?"
"చనిపోయాక దొరుకుతుందో లేదో
తెలీని ఆ స్వర్గం కన్నా బతికున్నప్పుడే
స్వర్గ సుఖాల్ని అందించే తప్పు......తప్పు కాదేమో"
అనుకుని ఆత్మవంచన చేసుకుంటూ
చేసే తప్పు.....చిన్న తప్పు....చీకటి
తప్పు.....కానీ శిక్ష??...
ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చిన్న తప్పుకి చిన్న శిక్ష.
పెద్ద తప్పుకి పెద్ద శిక్ష
కానీ చిన్న తప్పు చేసినా భగవంతుని
పీనల్ కోడ్ ప్రకారం ఎంత పెద్ద శిక్షో!!
-సలీం.
"తప్పు ఇంత మధురంగా ఉండేట్టయితే ఆ తప్పు చేయడంలో తప్పేంటి?" "చనిపోయాక దొరుకుతుందో లేదో తెలీని ఆ స్వర్గం కన్నా బతికున్నప్పుడే స్వర్గ సుఖాల్ని అందించే తప్పు......తప్పు కాదేమో" అనుకుని ఆత్మవంచన చేసుకుంటూ చేసే తప్పు.....చిన్న తప్పు....చీకటి తప్పు.....కానీ శిక్ష??... ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం చిన్న తప్పుకి చిన్న శిక్ష. పెద్ద తప్పుకి పెద్ద శిక్ష కానీ చిన్న తప్పు చేసినా భగవంతుని పీనల్ కోడ్ ప్రకారం ఎంత పెద్ద శిక్షో!! -సలీం.
© 2017,www.logili.com All Rights Reserved.