శ్రీకృష్ణుని కథలు, మహిమలు మొదలయిన విషయాలు భారతభాగవతాలలోనే కాక వివిధ పురాణాలలో కూడా ఉల్లేఖించబడ్డాయి. తెలుగులో నాచన సోమన రచించిన ఉత్తరహరివంశకావ్యంలో నాలుగవ ఆశ్వాసంలో హంసడిభకోపాఖ్యానమనే రసవత్కథా భాగమున్నది. దానిని ప్రధానాంశంగా స్వీకరించి, భారత భాగవతాదుల నుంచి మంచి ఘట్టాలు మరికొన్ని గ్రహించి, ఒక క్రమప్రణాళికలో కూర్చి అద్భుత రమణీయ సన్నివేశాలను మరియు పాత్రలను అదనంగా సృష్టించి, మాటలు పాటలు పద్యాలు శ్లోకాలు రచించి సకల జనమనోహరంగా వుయ్యూరు లక్ష్మీనరసింహారావు గారు రసభరితమైన నవలగా నిర్మించారు.
శ్రీకృష్ణుని కథలు, మహిమలు మొదలయిన విషయాలు భారతభాగవతాలలోనే కాక వివిధ పురాణాలలో కూడా ఉల్లేఖించబడ్డాయి. తెలుగులో నాచన సోమన రచించిన ఉత్తరహరివంశకావ్యంలో నాలుగవ ఆశ్వాసంలో హంసడిభకోపాఖ్యానమనే రసవత్కథా భాగమున్నది. దానిని ప్రధానాంశంగా స్వీకరించి, భారత భాగవతాదుల నుంచి మంచి ఘట్టాలు మరికొన్ని గ్రహించి, ఒక క్రమప్రణాళికలో కూర్చి అద్భుత రమణీయ సన్నివేశాలను మరియు పాత్రలను అదనంగా సృష్టించి, మాటలు పాటలు పద్యాలు శ్లోకాలు రచించి సకల జనమనోహరంగా వుయ్యూరు లక్ష్మీనరసింహారావు గారు రసభరితమైన నవలగా నిర్మించారు.© 2017,www.logili.com All Rights Reserved.