మహాభారత ఖీరాసాగరాన్ని మదిస్తూ, శోధిస్తూ సారస్వతామృతాన్ని సాధిస్తున్న సీతాపతిగారికి అభినందనలు. ఈయన ప్రయత్నమూ సమాజమునకు ధర్మనిష్ఠరూప ఫలముల నందింపజేయగలదని నా విశ్వాసము.
- డా కాల్వకొలను గంగాధరరావు
సీతాపతిగారి పరిశోధనలో నిజాయితీ కనిపిస్తున్నది. అన్ని పరిశోధనా వ్యాసాలు ఒకే మూసలోపోసినట్లు ఉంటాయని పెదవి విరిచే సమాధానంగా కొన్ని విలువైన విశిష్టమైన పరిశోధనలు వెలువడ్డాయని చెప్పవచ్చు. కష్టపడి విషయ సేకరణచేసి, విశ్లేషించిన సీతాపతిరావు అభినందనీయులు.
- డా గుమ్మా సాంబాశివరావు
మహాభారత ఖీరాసాగరాన్ని మదిస్తూ, శోధిస్తూ సారస్వతామృతాన్ని సాధిస్తున్న సీతాపతిగారికి అభినందనలు. ఈయన ప్రయత్నమూ సమాజమునకు ధర్మనిష్ఠరూప ఫలముల నందింపజేయగలదని నా విశ్వాసము. - డా కాల్వకొలను గంగాధరరావు సీతాపతిగారి పరిశోధనలో నిజాయితీ కనిపిస్తున్నది. అన్ని పరిశోధనా వ్యాసాలు ఒకే మూసలోపోసినట్లు ఉంటాయని పెదవి విరిచే సమాధానంగా కొన్ని విలువైన విశిష్టమైన పరిశోధనలు వెలువడ్డాయని చెప్పవచ్చు. కష్టపడి విషయ సేకరణచేసి, విశ్లేషించిన సీతాపతిరావు అభినందనీయులు. - డా గుమ్మా సాంబాశివరావు© 2017,www.logili.com All Rights Reserved.