Shilalolitha Vartamana Lekha

By Shilalolitha (Author)
Rs.100
Rs.100

Shilalolitha Vartamana Lekha
INR
MANIMN3865
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఇదీ ఈ లేఖ!

మొదట్నుంచీ ఉత్తరాలంటే మక్కువ ఎక్కువ. ఇష్టాన్నీ స్నేహాన్నీ ఆత్మీయతనూ వ్యక్తీకరించగలిగే వాహిక ఉత్తరం. ఫోన్లు అందుబాటులోకి రాని రోజుల్లో ఉత్తరమే ఆ కొరతను తీర్చేది. 'లేఖా సాహిత్యం'లో కనపడే ఆత్మీయతత్వం నన్ను ఆకర్షించేది.

'భూమిక' స్త్రీవాద పత్రికలో అప్పటికే పదేళ్లకు పైగా 'మనోభావం' పేరుతో స్త్రీల రచనలపై కాలమ్ రాస్తుండేదానిని. ఆ తర్వాత రచయిత్రులతో ఉన్న సాన్నిహిత్యాన్ని, వారి రచనల విశిష్టతను వివరిస్తూ రాయాలన్న ఆలోచనే ఈ 'వర్తమాన లేఖ' ఇందుకు కొండవీటి సత్యవతి ఇచ్చిన ప్రోత్సాహం ఊతమిచ్చింది. అలా 2014లో మొదలైన ఈ లేఖలు ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చాయి. ఒక్కొక్కనెలా ఒక్కొక్కరిని పలకరిస్తూ, పుస్తకాల గురించి, జరిగిన సంఘటనల గురించి, పెనవేసుకున్న ఆత్మీయతల గురించి, వారి వారి విజయాల గురించి ప్రస్తావిస్తూ వచ్చాను. ఇప్పటివరకూ యాభైకి పైగా లేఖలు రాయగలిగాను.

ఈ ప్రక్రియ అందరికీ పరిచితమైనదే అయినా, మళ్లీ లేఖారచనకు జీవం పోయాలన్న తపనవల్ల కూడా ఈ లేఖారచన చేశాను. ప్రముఖ రచయిత్రి పి. సత్యవతి గారికి అంకితమియ్యడం సముచితమని భావించాను. వారికి నేనిచ్చే స్నేహకానుక ఇది..............

ఇదీ ఈ లేఖ! మొదట్నుంచీ ఉత్తరాలంటే మక్కువ ఎక్కువ. ఇష్టాన్నీ స్నేహాన్నీ ఆత్మీయతనూ వ్యక్తీకరించగలిగే వాహిక ఉత్తరం. ఫోన్లు అందుబాటులోకి రాని రోజుల్లో ఉత్తరమే ఆ కొరతను తీర్చేది. 'లేఖా సాహిత్యం'లో కనపడే ఆత్మీయతత్వం నన్ను ఆకర్షించేది. 'భూమిక' స్త్రీవాద పత్రికలో అప్పటికే పదేళ్లకు పైగా 'మనోభావం' పేరుతో స్త్రీల రచనలపై కాలమ్ రాస్తుండేదానిని. ఆ తర్వాత రచయిత్రులతో ఉన్న సాన్నిహిత్యాన్ని, వారి రచనల విశిష్టతను వివరిస్తూ రాయాలన్న ఆలోచనే ఈ 'వర్తమాన లేఖ' ఇందుకు కొండవీటి సత్యవతి ఇచ్చిన ప్రోత్సాహం ఊతమిచ్చింది. అలా 2014లో మొదలైన ఈ లేఖలు ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చాయి. ఒక్కొక్కనెలా ఒక్కొక్కరిని పలకరిస్తూ, పుస్తకాల గురించి, జరిగిన సంఘటనల గురించి, పెనవేసుకున్న ఆత్మీయతల గురించి, వారి వారి విజయాల గురించి ప్రస్తావిస్తూ వచ్చాను. ఇప్పటివరకూ యాభైకి పైగా లేఖలు రాయగలిగాను. ఈ ప్రక్రియ అందరికీ పరిచితమైనదే అయినా, మళ్లీ లేఖారచనకు జీవం పోయాలన్న తపనవల్ల కూడా ఈ లేఖారచన చేశాను. ప్రముఖ రచయిత్రి పి. సత్యవతి గారికి అంకితమియ్యడం సముచితమని భావించాను. వారికి నేనిచ్చే స్నేహకానుక ఇది..............

Features

  • : Shilalolitha Vartamana Lekha
  • : Shilalolitha
  • : Nava Telangana Publishing House
  • : MANIMN3865
  • : Dec, 2018
  • : 180
  • : Telugu
  • : paparback

Reviews

Be the first one to review this product

Discussion:Shilalolitha Vartamana Lekha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam