ఎటు చూసినా ఇసుక మైదానాలు.. కుప్పలుగా, గుట్టలుగా, చిన్న చిన్న పర్వతాలుగా వాటి మధ్య అందమైన స్త్రీ నాభి ప్రాంతంలా సన్నటి లోయలు మధ్య మధ్యలో మడతలు ఆకాశంలోంచి ఆరుగాజాల చీరల్ని భూమ్మీదకు నలిపి విసిరేసినట్లుగా ఉన్నాయా ఈజిప్ట్ దేశపు ఎడారి మైదానాలు.. బంగారు ఛాయతో మెరిసిపోతున్నాయి ఇసుక రేణువులు.. ఆ ఎడారి భూముల్లోంచి బిడారు ప్రాంతాల మధ్య నుంచి ఆ దేశాన్ని సుభిక్షం చేసేందుకన్నట్లు, అందుకే భగవంతుడు తనను ఆ ఇసుక మైదానాల మీదకు పంపించినట్లూ నైలునది ఉరుకులు పరుగులతో ప్రవహిస్తోంది గారంగా.. అందంగా.. హొయలుపోతూ.. నదుల్లోకే అందగత్తె నైలునది.. అందుకేనేమో ఆమెకా గర్వం..
ఈజిప్ట్ ప్రాచీన నాగరికతను ఇతర ప్రాంతాలకు చేరవేసేందుకు తను మాత్రమే ప్రధాన మార్గమని కూడా నైలునదికి అహంభావం.. అవును నైలునది నుంచి ఎర్రసముద్రం మీదుగా, అరేబియా సముద్రం దాటగలిగితే సింధూ నది, కావేరీనది, కృష్ణానది సాంస్కృతిక వారసత్వ రవాణా సాధనాల్లో నైలునది అత్యంత ప్రధానమైనది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
ఎటు చూసినా ఇసుక మైదానాలు.. కుప్పలుగా, గుట్టలుగా, చిన్న చిన్న పర్వతాలుగా వాటి మధ్య అందమైన స్త్రీ నాభి ప్రాంతంలా సన్నటి లోయలు మధ్య మధ్యలో మడతలు ఆకాశంలోంచి ఆరుగాజాల చీరల్ని భూమ్మీదకు నలిపి విసిరేసినట్లుగా ఉన్నాయా ఈజిప్ట్ దేశపు ఎడారి మైదానాలు.. బంగారు ఛాయతో మెరిసిపోతున్నాయి ఇసుక రేణువులు.. ఆ ఎడారి భూముల్లోంచి బిడారు ప్రాంతాల మధ్య నుంచి ఆ దేశాన్ని సుభిక్షం చేసేందుకన్నట్లు, అందుకే భగవంతుడు తనను ఆ ఇసుక మైదానాల మీదకు పంపించినట్లూ నైలునది ఉరుకులు పరుగులతో ప్రవహిస్తోంది గారంగా.. అందంగా.. హొయలుపోతూ.. నదుల్లోకే అందగత్తె నైలునది.. అందుకేనేమో ఆమెకా గర్వం.. ఈజిప్ట్ ప్రాచీన నాగరికతను ఇతర ప్రాంతాలకు చేరవేసేందుకు తను మాత్రమే ప్రధాన మార్గమని కూడా నైలునదికి అహంభావం.. అవును నైలునది నుంచి ఎర్రసముద్రం మీదుగా, అరేబియా సముద్రం దాటగలిగితే సింధూ నది, కావేరీనది, కృష్ణానది సాంస్కృతిక వారసత్వ రవాణా సాధనాల్లో నైలునది అత్యంత ప్రధానమైనది. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.