శ్రీమతి వంగిపురపు శారదాదేవి విరచించిన ఈ కవితా సంపుటిలో సామార్ద్ర భావుకతతోపాటు కమనీయ పదప్రయోగాలెన్నో ఉన్నాయి.
'తెలుగు సంస్కృతి' అనే శీర్షికతో ఈ కవయిత్రి రచించిన కవితలో తెలుగుజాతి బహుముఖీన విశిష్టతను వివరించి చూసే వాంక్తులెన్నో వున్నాయి.
'కష్టాలేంత మంచివో' అనే శీర్షికతో రాసిన కవితలో అమ్మ గురించిన ప్రస్తావన ప్రతిమాతకు, ప్రత్యేకించి భరతమాతకు వర్తిస్తుంది.
ఈ సంపుటిలోని కవితలు గ్రంథనామం 'ఎదలోతుల్లో' శ్రీమతి శారదాదేవి హృదయ మూలాల్లో నుంచి వెలువడిన ఈ సంపుటిలోని కవితలు కవయిత్రి ప్రగాఢ కవితా ప్రతిభకు ప్రతీకులు.
శ్రీమతి శారదాదేవికి నా హార్దికాభినందనలు.
- వంగిపురపు శారదాదేవి