1950 నుండి 1970 వరకూ అంటే సెల్యులాయిడ్ ప్రభావం పడక ముందు తెలుగునాట పట్టణాలలో, పల్లెలలో సాహిత్యాభిమానులను ఉర్రూతలూగించిన సాహిత్య ప్రక్రియ పౌరాణిక పద్యనాటకం.
చెల్లియో, చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచి రందరుం దొల్లి గతించె, నేడు నను దూతగు బంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలుం బ్రజలు పెంపు వహింపగుగు బొందు సేసెదో ! యెల్లి రణంబు గుర్చేదవో ! యేర్పడ జెప్పము కౌరవేశ్వరా !- తిరుపతి వెంకట కవులు
చావును లేమియున్ మనుజ సంతతికిన్ వ్యసనంబు : లందులో జావున సంభవించేడు వి చార మఱoగు దినక్రమంబునన్:జీవున కీదరిద్రగతి చే జనియించేడు ఘోర దుఖమో దైవమ ! జీవముల్గలుగు దాక నశింపక వృద్దింజెందేడున్.ఇటులెంతైన ధనంబు వచ్చినను రా! నీ గాధిరాట్సూతి నా కేటు కష్టంబుల దేచ్చెనేనియును దే! నీ దివ్యభోగంబు లే న్నిటి నాకాజడదారి ఇచ్చినను నీ ! నీ సత్యముం దప్పనే నిటు సూర్యుండటుతోచెనే యీ వినుండీ మీరు ముమ్మాటికిన్.
- బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
ఆ తరంలో ఈ పద్యాలు విద్యాగంధం లేని వారుకూడా ప్రదర్శనలు చూస్తూ నెమరు వేసుకోవడం నేనెరుగుదును. అవి ఛందోబద్ద కవిత్వమే కాక సాహిత్యపు పరిమళాలు వెదజల్లుతాయి. అందుకే ఈనాటి తరం పాటకుల కోసం ఈ ప్రచురణ.
1950 నుండి 1970 వరకూ అంటే సెల్యులాయిడ్ ప్రభావం పడక ముందు తెలుగునాట పట్టణాలలో, పల్లెలలో సాహిత్యాభిమానులను ఉర్రూతలూగించిన సాహిత్య ప్రక్రియ పౌరాణిక పద్యనాటకం. చెల్లియో, చెల్లకో తమకు జేసిన యెగ్గులు సైచి రందరుం దొల్లి గతించె, నేడు నను దూతగు బంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలుం బ్రజలు పెంపు వహింపగుగు బొందు సేసెదో ! యెల్లి రణంబు గుర్చేదవో ! యేర్పడ జెప్పము కౌరవేశ్వరా ! - తిరుపతి వెంకట కవులు చావును లేమియున్ మనుజ సంతతికిన్ వ్యసనంబు : లందులో జావున సంభవించేడు వి చార మఱoగు దినక్రమంబునన్:జీవున కీదరిద్రగతి చే జనియించేడు ఘోర దుఖమో దైవమ ! జీవముల్గలుగు దాక నశింపక వృద్దింజెందేడున్. ఇటులెంతైన ధనంబు వచ్చినను రా! నీ గాధిరాట్సూతి నా కేటు కష్టంబుల దేచ్చెనేనియును దే! నీ దివ్యభోగంబు లే న్నిటి నాకాజడదారి ఇచ్చినను నీ ! నీ సత్యముం దప్పనే నిటు సూర్యుండటుతోచెనే యీ వినుండీ మీరు ముమ్మాటికిన్. - బలిజేపల్లి లక్ష్మీకాంత కవి ఆ తరంలో ఈ పద్యాలు విద్యాగంధం లేని వారుకూడా ప్రదర్శనలు చూస్తూ నెమరు వేసుకోవడం నేనెరుగుదును. అవి ఛందోబద్ద కవిత్వమే కాక సాహిత్యపు పరిమళాలు వెదజల్లుతాయి. అందుకే ఈనాటి తరం పాటకుల కోసం ఈ ప్రచురణ.© 2017,www.logili.com All Rights Reserved.