వేమన మన విజ్ఞాన సర్వస్వం మన జాతీయకవి. భారతదేశంలోనూ మమతకు వస్తే ప్రపంచంలోనే ఒక ధర్మానికతిత్త్వక వేత్త అయినాకవి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు ఒక చోట అన్నారు కదా - వేమన్నను గురించి...
"కాగుడింతాల డిప్పకాయకూడ
అప్పజెప్పును ని ఉప్పు కప్పురంబు" అన్నారు.
అంటే ప్రజల నాలుకలా మీద వేమన పద్యాలూ నృత్యం చేసేవన్న మాట.
చిన్న చిన్న మాటలు కనపడతాయి కానీ అర్దాలు భవనాలు జీవిత అనుభవ సారాంశాలు - వేదాంతంతత్త్వం. ఒకటేమికి ఎన్నోన్నో శాస్త్రంశాలు. ఆంధ్ర దేశాన్ని సాంస్కృతికంగా ఎప్పటికి ఐక్యపరచేవారు వేమన వంటి మహాకవులే.
తెలుగువాడు అని ఒకరిని ఎలా చెప్పగలం? చెప్పగలం. కొన్నైనా తేటతేట సూటి మతాల వేమన పద్యాలూ వస్తేనే. తిక్కన వేమన పోతన్నల కావ్యాలను చదవకుండా ఎవ్వరు తెలుగు వారు కాలేరు. ఆ శాస్త్రం ఈ శాస్త్రం అన్ని వుంటాయి. శృగారంవి వుంటాయి. బంగారం వంటి నీతిపద్యాలు వందలు వందలుంటాయి. బ్రౌను నుండి ఇటీవల వారి వరకుగల గ్రంథాల రత్నాల వేదిక ఈ పుస్తకం. వేల సంవత్సరాలకైనా నిలువదగ సత్తాగల వేల పద్యాలను ఆంధ్రజాతికి అందిస్తున్నందుకు ఆనందిస్తున్నాను.
- శ్రీ చిలుకూరి సత్య సుబ్రహ్మణ్య శాస్త్రి