కవిత్వం కాగితాలపై అక్షరాల్ని ఖననం చేసే కాటికాపరి
కవి నుండి బయటపడ్డ ప్రతి అక్షరం
భావాన్ని భ్రూణహత్య చేసిమరీ
బయటపడుతుంది
కవిని హంతకుడిగా చిత్రిస్తుంది
అక్షరాల్ని నిత్యం శంకించి ఉపయోగించే వాడే నిజమైన కవి
మనిషిలోని అన్ని అంగాలూ
జంతువులుగా మారడానికే
జీవితాంతం ప్రయత్నిస్తాయి
ప్రకృతిలోని అన్ని గ్రహాలూ
భూమిని ప్రభావితం చెయ్యడానికే
గిరిగిరా తిరుగుతాయి
చివరకు మిగిలేది
గాయంగాని రక్తంమారకగాని కనబడని
హత్య మాత్రమే...
కొయ్యగుర్రం తోలి రాహకీయ తాత్విక కవిత. విమర్శకులు దాన్ని మహాకావ్యం అన్నారు. వచన కవిత ఒక రూపంగా గట్టిగా నిలదొక్కుకుందంటే దానికి కారణం కొయ్యగుర్రం.
కవిత్వం కాగితాలపై అక్షరాల్ని ఖననం చేసే కాటికాపరి కవి నుండి బయటపడ్డ ప్రతి అక్షరం భావాన్ని భ్రూణహత్య చేసిమరీ బయటపడుతుంది కవిని హంతకుడిగా చిత్రిస్తుంది అక్షరాల్ని నిత్యం శంకించి ఉపయోగించే వాడే నిజమైన కవి మనిషిలోని అన్ని అంగాలూ జంతువులుగా మారడానికే జీవితాంతం ప్రయత్నిస్తాయి ప్రకృతిలోని అన్ని గ్రహాలూ భూమిని ప్రభావితం చెయ్యడానికే గిరిగిరా తిరుగుతాయి చివరకు మిగిలేది గాయంగాని రక్తంమారకగాని కనబడని హత్య మాత్రమే... కొయ్యగుర్రం తోలి రాహకీయ తాత్విక కవిత. విమర్శకులు దాన్ని మహాకావ్యం అన్నారు. వచన కవిత ఒక రూపంగా గట్టిగా నిలదొక్కుకుందంటే దానికి కారణం కొయ్యగుర్రం.© 2017,www.logili.com All Rights Reserved.