తెలివితేటలూ మనిషి ఒక్కడి సొత్తు కాదు. చీమలు మొదలుకొని తిమింగలాలు దాక వాటి వాటి స్థాయిలకు తగిన తెలివి, జ్ఞానం ఉంటాయి. ప్రమాదాలను తప్పించుకునే నేర్పు ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితులలో జీవరాశులు ఎలా లౌక్యంగా వ్యవహరిస్తాయో ఈ కథల్లో చెప్పబడింది. అలాగే నిర్లక్ష్యం, ముందుచూపు లేకపోవడం.... అనే లక్షణాల వలన వివిధ జీవులకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయో కొన్ని కథలు చెబుతాయి. మరికొన్ని కథల్లోని పాత్రలు, కథనం పూర్తి కల్పితమైన వాస్తవమైనట్లు భ్రమింపజేస్తాయి. ఆశ్చర్యం, భ్రమ, అంతర్లీనంగా ఉన్న కథాసారం... చిన్నారులను అలరించు గొప్ప అనుభూతిని కలిగిస్తాయండంలో ఎలాంటి సందేహం లేదు.
- శాఖమూరి శ్రీనివాస్.