"జానపదం ముందు, శ్లోకం తరువాత. అందుకే కవి రామాయణం కన్నా ముందే శ్రమాయణాన్ని నేను విరచిస్తున్నాను అన్నాడు. నాలుగు వేదాలు పుట్టకన్నా ముందే శ్రమ సామవేదాన్ని నేను ప్రవచిస్తున్నాను అన్నాడు. ఆధునిక కథా వాజ్ఞయానికన్నా ముందే తను, శ్రమ కవితా కథా కథనకావ్యానికి సిరా పుష్పాలనేరి మాల కడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు మనుషులను విడదీసే మతాలు పుట్టక ముందే తాను ఏకైక శ్రామిక మతాన్ని ప్రకటిస్తున్నాను అన్నాడు. 'శ్రమ కావ్యం' ఇప్పటికి 21వ శతాబ్దపు 'మహాకావ్యం.' శ్రమ కావ్యం శ్రమ విరాట్ స్వరూపాన్ని ఆవిష్కరించింది. డా సుద్దాల అశోక్ తేజ వైజ్ఞానిక కవి. ఈ కావ్యం శ్రమహాకావ్యం. ఈ కావ్యం తెలుగు కవిత్వ భవితవ్యం మీద ఆశానూ ధైర్యాన్నీ కలిగిస్తున్నది."
- రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
"జానపదం ముందు, శ్లోకం తరువాత. అందుకే కవి రామాయణం కన్నా ముందే శ్రమాయణాన్ని నేను విరచిస్తున్నాను అన్నాడు. నాలుగు వేదాలు పుట్టకన్నా ముందే శ్రమ సామవేదాన్ని నేను ప్రవచిస్తున్నాను అన్నాడు. ఆధునిక కథా వాజ్ఞయానికన్నా ముందే తను, శ్రమ కవితా కథా కథనకావ్యానికి సిరా పుష్పాలనేరి మాల కడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు మనుషులను విడదీసే మతాలు పుట్టక ముందే తాను ఏకైక శ్రామిక మతాన్ని ప్రకటిస్తున్నాను అన్నాడు. 'శ్రమ కావ్యం' ఇప్పటికి 21వ శతాబ్దపు 'మహాకావ్యం.' శ్రమ కావ్యం శ్రమ విరాట్ స్వరూపాన్ని ఆవిష్కరించింది. డా సుద్దాల అశోక్ తేజ వైజ్ఞానిక కవి. ఈ కావ్యం శ్రమహాకావ్యం. ఈ కావ్యం తెలుగు కవిత్వ భవితవ్యం మీద ఆశానూ ధైర్యాన్నీ కలిగిస్తున్నది." - రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.