మనం ఎక్కువగా చదవాలి. మనం చదువుతున్న ఆ పుస్తకం మన తలపై గట్టిగా మొట్టి మేల్కోల్పని పక్షంలో అసలు దానిని చదవటం ఎందుకు..? మంచి పుస్తకం ఒక దుస్సంఘటన లాగా మనల్ని ప్రభావితం చేయాలి. మనకన్న మనం ఎక్కువగా ప్రేమించే ఆత్మీయుల మరణంలాగా మనల్ని తీవ్రంగా కలచివేయగల రచనలు మాత్రమే మనం చదవాలి."
అనే కాఫ్కా యొక్క ఈ మాటలు నిజంగా నీషే రచనలను ఉద్దేశించే అన్నడేమో అనిపిస్తుంది.
చదవడానికి కష్టంగా.. అపార్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న అత్యంత ప్రమాదరమైన ఫిలాసఫీ కూడా నీషేదే అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అడాల్ఫ్ హిట్లర్ చేతిలో మారణాయుధమై..
అయాన్ రాండ్ చేతిలో అమృతభాండమై..
Rgv లాంటి ఎందరో వ్యక్తులను ప్రభావితం చేసిన
అత్యంత ప్రమాదకరమైన ఫ్రెడ్రిక్ నీషే ఫిలాసఫీ తెలుగులో..
మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బంది పెట్టే రచనల్నే