Alkemi Prasadhimpulu

By Dr L S R Prasad (Author)
Rs.100
Rs.100

Alkemi Prasadhimpulu
INR
VISHALA579
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

 ఆల్కేమీరా

   అన్నిటిలో అందం ఉంది. అర్థం ఉంది. కావలసినవన్నీ ఉపమానాలకి అక్కరలేనన్ని ఉపమేయాలు, ఎక్కడో పోలిక దొరుకుతుంది. ఎక్కడో చేతులు కలుస్తాయి. స్నేహం చేపడుతుంది. ఇంద్రనీల మణులను కరిగించి ఎవరో సముద్రాన్ని సృష్టించారన్నావే. ఆ మాట రుజువు చెయ్యగలవా? కార్మిక ఘర్మ క్షారతలో కడలికి రూపం కలిగిందని నేనంటేనా కోపం? అదో దృక్పథం. అదో చిత్తవృత్తి, ఆ స్థితిలో అన్నీ క్షమిస్తావు. అన్నీ రుచిస్తాయి.

దృక్కోణం

          స్వప్నాలను కోస్తున్నాడు శస్త్ర వైద్యుడు..లలో, మేఘాలలో... యలలో, లోయలలో ఉన్నవి ఉంటాయి. పోయినవి పోతాయి. నేకేందుకు బాధ? బా...ధ. బా....అబ్బా...బా...బా,బా,బాం, బాం,బాంబు.

                                                            - శ్రీశ్రీ

 

 ఆల్కేమీరా    అన్నిటిలో అందం ఉంది. అర్థం ఉంది. కావలసినవన్నీ ఉపమానాలకి అక్కరలేనన్ని ఉపమేయాలు, ఎక్కడో పోలిక దొరుకుతుంది. ఎక్కడో చేతులు కలుస్తాయి. స్నేహం చేపడుతుంది. ఇంద్రనీల మణులను కరిగించి ఎవరో సముద్రాన్ని సృష్టించారన్నావే. ఆ మాట రుజువు చెయ్యగలవా? కార్మిక ఘర్మ క్షారతలో కడలికి రూపం కలిగిందని నేనంటేనా కోపం? అదో దృక్పథం. అదో చిత్తవృత్తి, ఆ స్థితిలో అన్నీ క్షమిస్తావు. అన్నీ రుచిస్తాయి. దృక్కోణం           స్వప్నాలను కోస్తున్నాడు శస్త్ర వైద్యుడు..లలో, మేఘాలలో... యలలో, లోయలలో ఉన్నవి ఉంటాయి. పోయినవి పోతాయి. నేకేందుకు బాధ? బా...ధ. బా....అబ్బా...బా...బా,బా,బాం, బాం,బాంబు.                                                             - శ్రీశ్రీ  

Features

  • : Alkemi Prasadhimpulu
  • : Dr L S R Prasad
  • : Prashanthi Publishers
  • : VISHALA579
  • : Paperback
  • : 2015
  • : 158
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Alkemi Prasadhimpulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam