Manasu Kadhalu

Rs.151
Rs.151

Manasu Kadhalu
INR
NAVOPH0553
In Stock
151.0
Rs.151


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         నేను రాసిన రెండవ సంకలనం ఈ 'మనసు కథలు' గత సంకలనంలో సామాజిక సమస్యలు పన్నెండింటిని కథా వస్తువులుగా తీసుకొని రాయడం జరిగింది. ఈసారి... సామాజిక సమస్యలతో పాటు విభిన్న పరిస్థితులలో - సమాజంలో వ్యక్తులుగా మనం ఎలా స్పందిస్తే బావుంటుంది...? అన్న ప్రశ్న నాలో ఉదయించి నా వంతుగా స్పందించి రాసినవి. ఆ కథలు ఏ ఒక్క కులానికో వర్గానికో చెందినవి కావు. ఎవరినీ ఉద్దేశించి రాసినవీ కావు.

          స్త్రీ హృదయం అనాదిగా అందరూ భావించినట్లు కేవలం కుసుమ కోమలం మాత్రమేకాదు. జీవితంలో సంభవించే ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగల సామర్థ్యం 'స్త్రీ'కి ఉన్నదని నిరూపిస్తూ - విభిన్న ఇతివృత్తాలు తీసుకొని కథలుగా మలచడం జరిగింది. చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పే క్రమంలో కథల నిడివి కాస్త పెరిగినా.. కథావస్తువుకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కథల క్రమంలో మానవత్వపు స్పర్శని గుర్తుచేసే క్రమంలో ఏవైనా తప్పులున్నా... ఏ ఒక్కరినీ నొప్పించినా... పాఠకులు మన్నించి - సహృదయంతో నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ...

                                          - డి ఆర్ ఎల్ ఆర్ చంద్రజ

         నేను రాసిన రెండవ సంకలనం ఈ 'మనసు కథలు' గత సంకలనంలో సామాజిక సమస్యలు పన్నెండింటిని కథా వస్తువులుగా తీసుకొని రాయడం జరిగింది. ఈసారి... సామాజిక సమస్యలతో పాటు విభిన్న పరిస్థితులలో - సమాజంలో వ్యక్తులుగా మనం ఎలా స్పందిస్తే బావుంటుంది...? అన్న ప్రశ్న నాలో ఉదయించి నా వంతుగా స్పందించి రాసినవి. ఆ కథలు ఏ ఒక్క కులానికో వర్గానికో చెందినవి కావు. ఎవరినీ ఉద్దేశించి రాసినవీ కావు.           స్త్రీ హృదయం అనాదిగా అందరూ భావించినట్లు కేవలం కుసుమ కోమలం మాత్రమేకాదు. జీవితంలో సంభవించే ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగల సామర్థ్యం 'స్త్రీ'కి ఉన్నదని నిరూపిస్తూ - విభిన్న ఇతివృత్తాలు తీసుకొని కథలుగా మలచడం జరిగింది. చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పే క్రమంలో కథల నిడివి కాస్త పెరిగినా.. కథావస్తువుకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కథల క్రమంలో మానవత్వపు స్పర్శని గుర్తుచేసే క్రమంలో ఏవైనా తప్పులున్నా... ఏ ఒక్కరినీ నొప్పించినా... పాఠకులు మన్నించి - సహృదయంతో నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ...                                           - డి ఆర్ ఎల్ ఆర్ చంద్రజ

Features

  • : Manasu Kadhalu
  • : Dr D R L Rajeshwari Chandraja
  • : Navachetana Publishing House
  • : NAVOPH0553
  • : Paperback
  • : 2015
  • : 212
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manasu Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam