శ్రీ ఎస్. ఎస్. పటేల్ గారు అమృతమూర్తి ప్రథమ భాగము ఆరేళ్లకు కిందట ఆవిష్కరింపబడినది. ఇందులో మహమ్మదు ప్రవక్త గారి బాల్యము, పెంపకము, వ్యాపారము, వివాహము, కుటుంబ స్థితిగతులు విపులముగా విశదీకరించబడినవి. ఇది కవి పండితుల సమాదరణకు నోచుకోని రచయితకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టినది.
ఇప్పుడు ద్వితీయ భాగము ఆవిష్కరణ చేయుకోనుచున్నారు. ఇందులో ప్రవక్త మహమ్మదు ఆధ్యాత్మిక ప్రస్తానము పొందబడినది. ఈ పకావ్యభాగములో ప్రవక్త పదవినధిష్టించి సప్తాకాసాయనము వరకు వివరించబడినది. ఈ ప్రస్తానములో మహమ్మదు అనేక కష్టనష్టములకోర్చి భగవదాశాయము ననుసరించి సంభాషించి విశ్వాసులకై ఐదు పూటల సమాజ సలుపుటేర్పాటు కావించినాడు. ఈ కావ్యము చరిత్ర నేపద్యముగా కలిగిన అందమైన కథ ఈ కథ గటియందు అనేక విభిన్నపాత్రలు ప్రవక్త ననుసరించినవి వ్యతిరేకించినవిగా యున్నవి. ఎన్నో మలుపులతో సాగుతూ నీ కథ పాఠకులకు ఉత్కంఠతను కల్గించుచున్నది.
- మహమ్మదు స. అ. వ.