ఎప్పుడో గుర్తులేదు - అప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నాను. ఒక పుస్తకం తెరిచాను. అందులో అన్నీ ఏక వాక్య కవితలే. నాకు చాలా నచ్చాయి. ఒకే వాక్యంలో ఎంతో చెప్పారు. ఆ కవి.... అప్పుడు నాలో కలిగిన ప్రేరణ వ్యవధి లేక నానీలు నన్ను బాగా ఆకర్షించాయి. ఎంతలా ఆకర్షించాయంటే.... ఒక నానీల పుస్తకాన్ని తయారు చేసేంతగా.... ఈ యాగంలో గోపీగారి ప్రోత్సాహం సహకారం ఎంతో లభించింది నాకు.
ఆ తర్వాత మరల ఈ రెక్కలు.... పత్రికల్లో చాలా చూసాను. నాలుగు లైన్ల నానీల్లో మినీ కవితల్ని అల్లి ఆరు పాదాల రెక్కలుగా మలిచాను.
- డా. పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి