సమాజాన్ని తన కోణం నుండే కాకుండా సామాజిక కోణం నుండి కూడా చూడగల్గినప్పుడే ఒక సాహితీకారుడు ఒక మంచి రచయిత్రి లేక రచయిత అవుతాడు. శరీరంలో అన్ని అవయావలుండి అందంగా కనిపించే మనిషి లాంటిది అన్ని లక్షణాలు కలిగున్న కథానిక. ఎంత ఎక్కువమంది చదివి, మారితీరాల్సిన వస్తువును తీసుకున్నప్పుడే అది ఒక మంచి కథానిక అవుతుంది. కథానిక, క్లుప్తత ఇలాంటి గుణాలన్నీ మనకు జయప్రదగారి సాహిత్యంలో కనిపిస్తాయి. ఎక్కడా భాషాపరమైన భావపరమైన అడ్డంకులు లేకుండా చదివించేస్తాయి. నిద్రితనయనాలు లో కథానికకు కావాల్సిన అన్ని లక్షణాలు అన్ని కథానికలలో కనిపిస్తున్నాయి. ఈ సంపుటిలో కథలు ఓ మనస్తత్వాన్నో ఓ సంఘటననో చెప్పి ఊరుకునేవి కాదు. ఆ దృశ్యాన్ని లోతుగా మనముందుంచేవి.
సమాజాన్ని తన కోణం నుండే కాకుండా సామాజిక కోణం నుండి కూడా చూడగల్గినప్పుడే ఒక సాహితీకారుడు ఒక మంచి రచయిత్రి లేక రచయిత అవుతాడు. శరీరంలో అన్ని అవయావలుండి అందంగా కనిపించే మనిషి లాంటిది అన్ని లక్షణాలు కలిగున్న కథానిక. ఎంత ఎక్కువమంది చదివి, మారితీరాల్సిన వస్తువును తీసుకున్నప్పుడే అది ఒక మంచి కథానిక అవుతుంది. కథానిక, క్లుప్తత ఇలాంటి గుణాలన్నీ మనకు జయప్రదగారి సాహిత్యంలో కనిపిస్తాయి. ఎక్కడా భాషాపరమైన భావపరమైన అడ్డంకులు లేకుండా చదివించేస్తాయి. నిద్రితనయనాలు లో కథానికకు కావాల్సిన అన్ని లక్షణాలు అన్ని కథానికలలో కనిపిస్తున్నాయి. ఈ సంపుటిలో కథలు ఓ మనస్తత్వాన్నో ఓ సంఘటననో చెప్పి ఊరుకునేవి కాదు. ఆ దృశ్యాన్ని లోతుగా మనముందుంచేవి.© 2017,www.logili.com All Rights Reserved.