కోరుకున్న మధువేదైతే ఉందో అందలేదు నాకిప్పటికి
కోరుకున్న మధు పాత్రా అంతే, అందదు కద నాకెప్పటికీ
వెర్రి వాడి వలె వెంట పడితినా? అయినా అందదు ఆ సాకి
పిచ్చివాడివలె ఎంత తిరిగినా అందదు అందని మధుశాల.
మనమవుదాం ఇక పరస్పరం, ఒకరికి ఒకరం మధుశాల
ద్యేయపు దారి పట్టుకు వెళితే, గమ్యం కాదా మధుశాల
కళ్ళకు కనుపడునది ఏదైనా, ఇక కళ్ళలో ఉన్నది మధుశాల
అంతట కనబడు అన్ని వేళలా-విస్వవ్యాప్తమిది మధుశాల
జీవితాన్ని అందుకోవడానికి పదాలు చేసిన ఒక వ్యర్థ ప్రయత్నం-సాహిత్యం
-డాక్టర్.దేవరాజు మహారాజు
కోరుకున్న మధువేదైతే ఉందో అందలేదు నాకిప్పటికి కోరుకున్న మధు పాత్రా అంతే, అందదు కద నాకెప్పటికీ వెర్రి వాడి వలె వెంట పడితినా? అయినా అందదు ఆ సాకి పిచ్చివాడివలె ఎంత తిరిగినా అందదు అందని మధుశాల. మనమవుదాం ఇక పరస్పరం, ఒకరికి ఒకరం మధుశాల ద్యేయపు దారి పట్టుకు వెళితే, గమ్యం కాదా మధుశాల కళ్ళకు కనుపడునది ఏదైనా, ఇక కళ్ళలో ఉన్నది మధుశాల అంతట కనబడు అన్ని వేళలా-విస్వవ్యాప్తమిది మధుశాల జీవితాన్ని అందుకోవడానికి పదాలు చేసిన ఒక వ్యర్థ ప్రయత్నం-సాహిత్యం -డాక్టర్.దేవరాజు మహారాజు
© 2017,www.logili.com All Rights Reserved.