తన కాలంలోని ప్రగతి శీల భావాల్ని గ్రహించి, ఏకీభావన పొంది, తన రచనల ద్వారా, వాటిని ప్రజల కందించిన కవియే ప్రజాకవి కాగలడు. మహాకవి జాషువా స్పృశించని ప్రగతిశీల భావం లేదంటే అతిశయోక్తి లేదు. ఆ భావాలన్నీ ఈనాటి ప్రజలకు స్ఫూర్తినిచ్చేవే! మహాకవిగా జాషువాకి ఎప్పటికీ మరణం లేదు. దేశంలో పేదరికం పోనంతవరకు, కుల నిర్మూలన జరగనంత వరకు, కుటిల రాజకీయాలు నశించనంత వరకు, జాషువా కవిత్వం ప్రజలకు ఉత్తేజం కలిగిస్తూనే ఉంటుంది.
- డా అద్దేపల్లి రామమోహనరావు
తన కాలంలోని ప్రగతి శీల భావాల్ని గ్రహించి, ఏకీభావన పొంది, తన రచనల ద్వారా, వాటిని ప్రజల కందించిన కవియే ప్రజాకవి కాగలడు. మహాకవి జాషువా స్పృశించని ప్రగతిశీల భావం లేదంటే అతిశయోక్తి లేదు. ఆ భావాలన్నీ ఈనాటి ప్రజలకు స్ఫూర్తినిచ్చేవే! మహాకవిగా జాషువాకి ఎప్పటికీ మరణం లేదు. దేశంలో పేదరికం పోనంతవరకు, కుల నిర్మూలన జరగనంత వరకు, కుటిల రాజకీయాలు నశించనంత వరకు, జాషువా కవిత్వం ప్రజలకు ఉత్తేజం కలిగిస్తూనే ఉంటుంది. - డా అద్దేపల్లి రామమోహనరావు© 2017,www.logili.com All Rights Reserved.