Minus Atma Plus Manishi

Rs.150
Rs.150

Minus Atma Plus Manishi
INR
MANIMN6178
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పాపం పరశురాం

పోయింది.

మళ్ళీ పోయింది.

తమ ఎంతో నమ్మి, దేవుడిపైన నమ్మకముంచి

కొన్నాడు.

ఒకటి, ఊహు... కాదు,

రెండా? ఊహు. కాదు

ఐదు!..... ఐదు కొన్నాడు!

ఏ ఒకటి ఒక రూపాయి క్కూడా నోచుకో లేదు.

భార్య మొత్తుకుంది.

"ఏమండి! ఏం లాభం వల్ల అవి కొంటున్నారొ నా కర్ధం కావడంలేదు? పోనీ దాని బదులు ఆ డబ్బును బ్యాంక్లో అన్నావేస్తే వడ్డీ వచ్చేది. పైగా మన డబ్బు మనకుండేది. క్రిందటిసారి మూడు కొన్నారు. ఏమైంది? బిక్క మొహం వేసారు. ఇప్పుడు ఐదే కొన్నారు. ఏమైంది? పోయింది చూసారా! ఇక ఈ సారయినా ఆ లాటరీకి తగలేసే డబ్బు బ్యాంకిలో వేయండి."

భార్య సలహా ఈసారి పెడచెవిన పెడితే భార్యతో తిట్లు తినాలి. కాని..... ఎప్పటికయినా రాకపోతుందా అన్న ఆశ. ఆశ..... ఛీ-ఆశ అన్నది తన మనసుని అకట్టుకుని ఆడిస్తోంది............................

పాపం పరశురాం పోయింది. మళ్ళీ పోయింది. తమ ఎంతో నమ్మి, దేవుడిపైన నమ్మకముంచి కొన్నాడు. ఒకటి, ఊహు... కాదు, రెండా? ఊహు. కాదు ఐదు!..... ఐదు కొన్నాడు! ఏ ఒకటి ఒక రూపాయి క్కూడా నోచుకో లేదు. భార్య మొత్తుకుంది. "ఏమండి! ఏం లాభం వల్ల అవి కొంటున్నారొ నా కర్ధం కావడంలేదు? పోనీ దాని బదులు ఆ డబ్బును బ్యాంక్లో అన్నావేస్తే వడ్డీ వచ్చేది. పైగా మన డబ్బు మనకుండేది. క్రిందటిసారి మూడు కొన్నారు. ఏమైంది? బిక్క మొహం వేసారు. ఇప్పుడు ఐదే కొన్నారు. ఏమైంది? పోయింది చూసారా! ఇక ఈ సారయినా ఆ లాటరీకి తగలేసే డబ్బు బ్యాంకిలో వేయండి." భార్య సలహా ఈసారి పెడచెవిన పెడితే భార్యతో తిట్లు తినాలి. కాని..... ఎప్పటికయినా రాకపోతుందా అన్న ఆశ. ఆశ..... ఛీ-ఆశ అన్నది తన మనసుని అకట్టుకుని ఆడిస్తోంది............................

Features

  • : Minus Atma Plus Manishi
  • : Addepalli Udayabhaskara Rao
  • : Aliveni Publications, Kakinada
  • : MANIMN6178
  • : paparback
  • : Oct, 2021
  • : 75
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Minus Atma Plus Manishi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam