నాకున్నాయెన్నో పేర్లు నేపూస్తానెన్నో మార్లు
పొద్దుల్లో నే పూస్తాను మంచివాసననిస్తాను
ఉంటాయి నాకెన్నో రేకులు చూస్తాయి నన్నెన్నో చూపులు
నాకుంటాయెన్నో రంగులు నాకై చేస్తారెన్నో హంగులు
నాకున్నాయెన్నో రూపాలు నాతో ఉంటాయెన్నో ధూపాలు
ముంగిట్లో - ముగ్గుల్లో - అమ్మ జడలో - ముడిలో
గుడిలో - బడిలో - మదిలో - గుమ్మంలో - రెమ్మల్లో
అన్నిటా ఉంటా నేను పరిమళమై ఉంటా నేను
అంటే - ఎవరిని నేను? ఎవరిని నేను?
నాకున్నాయెన్నో పేర్లు నేపూస్తానెన్నో మార్లు పొద్దుల్లో నే పూస్తాను మంచివాసననిస్తాను ఉంటాయి నాకెన్నో రేకులు చూస్తాయి నన్నెన్నో చూపులు నాకుంటాయెన్నో రంగులు నాకై చేస్తారెన్నో హంగులు నాకున్నాయెన్నో రూపాలు నాతో ఉంటాయెన్నో ధూపాలు ముంగిట్లో - ముగ్గుల్లో - అమ్మ జడలో - ముడిలో గుడిలో - బడిలో - మదిలో - గుమ్మంలో - రెమ్మల్లో అన్నిటా ఉంటా నేను పరిమళమై ఉంటా నేను అంటే - ఎవరిని నేను? ఎవరిని నేను?© 2017,www.logili.com All Rights Reserved.