ఇది భాషా పరమైన గ్రంథమే అయినా అంతర్లీనంగా పసివారి మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, వ్యక్తిత్వ వికాసం వంటి మరెన్నో సుగుణాలు ఈ గ్రంధానికి మూల స్తంభాలుగా నిలిచాయి. పదహారణాల తెలుగు హృదయంతో మల్లీశ్వరిగారు అందిస్తున్న ఈ అత్యుత్తమ గ్రంధం మన తెలుగు తల్లి కంఠసీమలో మరో మల్లెపూదండ కాగలదని ఆశిస్తూ...
- డా వెనిగళ్ళ రాంబాబు
పిల్లల్లో మంచిని పెంచి, భాషాజ్ఞానం అలవరచటానికి మంచి పుస్తకాన్ని అందిస్తున్న మల్లీశ్వరిగారు అభినందనీయురాలు, తల్లి, తండ్రి, గురువు, బాలసాహిత్య రచయిత ఈ పుస్తకాన్ని చదివి పిల్లల చేత చదివించాల్సిన అవసరం ఎంతో ఉంది.
- రెడ్డి రాఘవయ్య
పద సంపదను పెంపొందించుకొని, తెలుగుభాషా నుడికారంపై అధికారం సంపాదించుకొని, తెలుగుభాషా సాహిత్యపట్ల ఆసక్తిని, మమకారాన్ని పెంచుకోటానికి తెలుగునేల సౌగంధ్యమవ్వాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను.
- కె హేమ
ఇది భాషా పరమైన గ్రంథమే అయినా అంతర్లీనంగా పసివారి మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, వ్యక్తిత్వ వికాసం వంటి మరెన్నో సుగుణాలు ఈ గ్రంధానికి మూల స్తంభాలుగా నిలిచాయి. పదహారణాల తెలుగు హృదయంతో మల్లీశ్వరిగారు అందిస్తున్న ఈ అత్యుత్తమ గ్రంధం మన తెలుగు తల్లి కంఠసీమలో మరో మల్లెపూదండ కాగలదని ఆశిస్తూ... - డా వెనిగళ్ళ రాంబాబు పిల్లల్లో మంచిని పెంచి, భాషాజ్ఞానం అలవరచటానికి మంచి పుస్తకాన్ని అందిస్తున్న మల్లీశ్వరిగారు అభినందనీయురాలు, తల్లి, తండ్రి, గురువు, బాలసాహిత్య రచయిత ఈ పుస్తకాన్ని చదివి పిల్లల చేత చదివించాల్సిన అవసరం ఎంతో ఉంది. - రెడ్డి రాఘవయ్య పద సంపదను పెంపొందించుకొని, తెలుగుభాషా నుడికారంపై అధికారం సంపాదించుకొని, తెలుగుభాషా సాహిత్యపట్ల ఆసక్తిని, మమకారాన్ని పెంచుకోటానికి తెలుగునేల సౌగంధ్యమవ్వాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. - కె హేమ© 2017,www.logili.com All Rights Reserved.