కవిత్వానికి కాలం కాదేమోనని ఒకానొక ప్రమాదకర భ్రమకి సమాజం గురవుతుందేమోనని సందేహం తలెత్తటానికి ఆస్కారమున్న సందర్భంలో పెద్దన్న తొలి కవితా సంపుటి రావటం ఆహ్వానించదగిన పరిణామం.
ఇంగ్లీషు సాహిత్య నేపథ్యం లోంచి పెద్దన్నకి శక్తివంతమైన కవిగా ఎదిగేందుకు అన్ని అవకాశాలున్నాయి. ఈ సంపుటిలో కవితలు అటువంటి ఆశను కలిగిస్తున్నాయి. Immediate reality మీద Reflection గా ఉన్నాయి ఇతని కవితలు. ఆ రియాలిటీ లోతుల్లోకి మరింతగా వెళ్ళెందుకు ఘర్షిస్తున్నాయి. ప్రతి సమాజంలో Poetic Imagination అనేది కాలంతోపాటు వికసిస్తుంది. ప్రతి కొత్త కవి ఈ వికాసాన్ని అర్థం చేసుకుని దాన్ని దాటే ఆలోచించగలగాలి. పెద్దన్న కవితలు ఈ contemporary Idions లో ఉండి దాటే ప్రయత్నాన్ని చేస్తున్నట్టున్నాయి.
- పెద్దన్న మారాబత్తుల