ప్రేమకి అర్థం వెతుకుతున్నాని హృదయ పూర్వకంగా అన్న శ్రీ కె. వరప్రసాద్ కవితా ప్రియుడికి ప్రసాదించిన ప్రణయ భావ ప్రణవ నాదం ఈ "ప్రియబాంధవి" గేయ సంకలనం!
"ప్రేమ" అనేదే "దైవం "
దైవం లాగే ఎవరికీ అర్థం కాని
దివ్యశక్తి స్వరూపం!
అది సదా "మనసు" గుడిలోనే
వెలుగై వెలుగుతూ మధురతిక్త
భావ కిరణాలని ప్రసరిస్తూ వుంటుంది.
ఎప్పటి నుంచో వుంది, ఇప్పుడు వుంది.
ఎప్పుడు వుంటుంది.
మనసులోనే వుండి ప్రపంచాన్నే నడుపుతూ వుంటుంది.
ఈ ప్రేమ గీతాలు మనసున్న వాళ్లందరికీ "మహా ప్రసాదం".
- కె. హేమ వరప్రసాద్