కవిత్వం అంటే ఒక ఇంటికి రెండు ద్వారాలు లాంటివి. ఒక దాని గుండా ప్రవేశించి రెండో వైపు నుండి బయటకు వచ్చే క్రమంలో మనం చూసిన ఎన్నో సంగతులను, విశేషాలను ప్రపంచంతో పంచుకోవడమే. అలా పంచుకోవడంలో మనమూ, మనతోపాటే సమాజమూ, సమాజంతో పాటే వ్యవస్థ ఎప్పటికప్పుడు శుభ్రపడుతూ ఉంటుంది. అలా శుభ్రపరచడానికి శ్రీ అడిగోపుల లాంటి కవులు ఎప్పటికీ అవసరమే. దశాబ్దాల అనుభవం, అధ్యయనం ఉన్న ఈ కవి కవిత్వ శిఖరాగ్రానికి దగ్గరగా వెళతారని నిస్సందేహంగా చెప్పవచ్చు.
కాలపురుషుడొకండే త్రికాల వేది
అతని దివ్యాంశ అడిగోపులాఖ్య సుకవి
కాన రేపటి చూపతన్ కవిత కబ్బి
భావ భౌతిక సత్య సంభరిత మయ్యే
- నండూరి రాజగోపాల్
కవిత్వం అంటే ఒక ఇంటికి రెండు ద్వారాలు లాంటివి. ఒక దాని గుండా ప్రవేశించి రెండో వైపు నుండి బయటకు వచ్చే క్రమంలో మనం చూసిన ఎన్నో సంగతులను, విశేషాలను ప్రపంచంతో పంచుకోవడమే. అలా పంచుకోవడంలో మనమూ, మనతోపాటే సమాజమూ, సమాజంతో పాటే వ్యవస్థ ఎప్పటికప్పుడు శుభ్రపడుతూ ఉంటుంది. అలా శుభ్రపరచడానికి శ్రీ అడిగోపుల లాంటి కవులు ఎప్పటికీ అవసరమే. దశాబ్దాల అనుభవం, అధ్యయనం ఉన్న ఈ కవి కవిత్వ శిఖరాగ్రానికి దగ్గరగా వెళతారని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాలపురుషుడొకండే త్రికాల వేది అతని దివ్యాంశ అడిగోపులాఖ్య సుకవి కాన రేపటి చూపతన్ కవిత కబ్బి భావ భౌతిక సత్య సంభరిత మయ్యే - నండూరి రాజగోపాల్© 2017,www.logili.com All Rights Reserved.