విద్యావేత్త, ఆధ్యాత్మిక చింతనాపరుడు, దాసరి దివాకరరావు రచించిన గ్రంథమే ఈ "అవగాహన".
విశ్వంలోని సకల సృష్టి పై సమభావం, ప్రేమ ప్రదర్శించడమే సంపూర్ణ మానవత్వానికి పరాకాష్ట. ఇట్టి విషయాల్ని విపులికరించడమే "అవగాహన" గ్రంధం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని చక్కగా రమణీయంగా ఈ పుస్తకంలో ప్రదర్శించారు.
"శత సహస్ర యుగాలొక క్షణములోన
స్వర్గ సౌందర్య మడవి పుష్పమ్ములోన
ఇసుక రేణువులో విశ్వమెల్ల, నెవడు
చూడగల్గునో దైవమున్ జూచునతడు"
-ఉండేలమాల కొండారెడ్డి.
విద్యావేత్త, ఆధ్యాత్మిక చింతనాపరుడు, దాసరి దివాకరరావు రచించిన గ్రంథమే ఈ "అవగాహన". విశ్వంలోని సకల సృష్టి పై సమభావం, ప్రేమ ప్రదర్శించడమే సంపూర్ణ మానవత్వానికి పరాకాష్ట. ఇట్టి విషయాల్ని విపులికరించడమే "అవగాహన" గ్రంధం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని చక్కగా రమణీయంగా ఈ పుస్తకంలో ప్రదర్శించారు. "శత సహస్ర యుగాలొక క్షణములోన స్వర్గ సౌందర్య మడవి పుష్పమ్ములోన ఇసుక రేణువులో విశ్వమెల్ల, నెవడు చూడగల్గునో దైవమున్ జూచునతడు" -ఉండేలమాల కొండారెడ్డి.© 2017,www.logili.com All Rights Reserved.