రమణమ్మ కురిపిస్తున్న ప్రశ్నలకు గారమ్మ జవాబు చెప్పలేదు. తన కూతురు విప్పి పడేసిన బట్టలను కర్రపుల్లతో అటు ఇటూ తిప్పి, చూపించి -
"... అదే అంటావొదినా?"... సందేహంగా అడిగింది.
" ఇంకా అనుమానేమిటి .. మా అన్నయ్యని పంపించి మీ ఆడబొట్టిని పిలిపించు..." చేయాల్సిన తతంగాన్ని గుర్తు చేస్తూ అంది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
"... ఏటయ్యిందోదినా? అలాగ్గాబరై పొతున్నావు....?"
పక్కింటి రమణమ్మ ఆతృతగా అడుగుతోంది.
"ని కోడలు అలికిడి చేసింది ...."
గారమ్మ రెండు చెంపల్లో - సంతోషమూ, దుఃఖమూ ! రమణమ్మ మొఖమూ విప్పారింది.
"...ఓసి అంతేనా! నేనేటో అనుకోని బెగిలిపోయాను.. మరువయితే ... ఎక్కడుందీoతకి . బడికెళ్లింది గావాల .. అక్కడే అయిపోయిందా. ..."