Pyaasaa

By Tanikella Bharani (Author)
Rs.200
Rs.200

Pyaasaa
INR
SOUNDARYA1
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

       తనికెళ్ళ భరణిగారి ఈ 'ప్యాసా'లోని ముక్తకాలు, ఉర్దూ షేర్లను పోలిన రచనలు. భావాలలోనూ, ఉహలలోనూ, కవి సమయాలలోనూ, చమత్కారంలోను, ఉర్దూ షేర్ల లక్షణాలును పుణికి పుచ్చుకున్నాయి.

రక్తికి, భక్తికి వయసుతో నిమిత్తం లేదని, తన కలం రెండు రకాలను అలవోకగా పలికించగలదని భరణి గారు నిరూపించారు. ఈ ముక్తకాలలో అక్కడక్కడ సూఫీ భావాలూ తళుక్కుమంటూ పాఠకులను అలరిస్తాయి. కవిత్వంలో వస్తువు పాతదయినా కొద్ది వ్యక్తీకరణ ప్రాధాన్యం సంతరించుకుంటుంది.

భక్తి, శృంగార కవిత్వాలకు ఇది వర్తిస్తుంది. ఈ అంశం పట్ల స్పష్టమైన ఎరుక గలిగిన కవి భరణిగారు. అందుకే తమ భక్తి, శృంగార కవిత్వాలలో రసరమ్యమైన భావాలకు చమత్కార పరమైన అభివ్యక్తితో అలంకరించారు. ఈ ప్యాసా ఓ ముత్యాల భరిణె. ఇది రసిక పాఠకుల పిపాసను తృప్తి పరచగలదని ఆశిస్తూ.......

చుక్క చుక్కకు నీ పేరే లెక్కపెట్టి

గుండె నిండుగ గరళమ్ము నింపినాను

నీదు నయనాల కన్నీ చుక్కరాదు

నాదు మోమున నెత్తురు చుక్కలేదు.

 

                                                                                        -పెన్నాశివరామాకృష్ణ.     

       తనికెళ్ళ భరణిగారి ఈ 'ప్యాసా'లోని ముక్తకాలు, ఉర్దూ షేర్లను పోలిన రచనలు. భావాలలోనూ, ఉహలలోనూ, కవి సమయాలలోనూ, చమత్కారంలోను, ఉర్దూ షేర్ల లక్షణాలును పుణికి పుచ్చుకున్నాయి. రక్తికి, భక్తికి వయసుతో నిమిత్తం లేదని, తన కలం రెండు రకాలను అలవోకగా పలికించగలదని భరణి గారు నిరూపించారు. ఈ ముక్తకాలలో అక్కడక్కడ సూఫీ భావాలూ తళుక్కుమంటూ పాఠకులను అలరిస్తాయి. కవిత్వంలో వస్తువు పాతదయినా కొద్ది వ్యక్తీకరణ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. భక్తి, శృంగార కవిత్వాలకు ఇది వర్తిస్తుంది. ఈ అంశం పట్ల స్పష్టమైన ఎరుక గలిగిన కవి భరణిగారు. అందుకే తమ భక్తి, శృంగార కవిత్వాలలో రసరమ్యమైన భావాలకు చమత్కార పరమైన అభివ్యక్తితో అలంకరించారు. ఈ ప్యాసా ఓ ముత్యాల భరిణె. ఇది రసిక పాఠకుల పిపాసను తృప్తి పరచగలదని ఆశిస్తూ....... చుక్క చుక్కకు నీ పేరే లెక్కపెట్టి గుండె నిండుగ గరళమ్ము నింపినాను నీదు నయనాల కన్నీ చుక్కరాదు నాదు మోమున నెత్తురు చుక్కలేదు.                                                                                           -పెన్నాశివరామాకృష్ణ.     

Features

  • : Pyaasaa
  • : Tanikella Bharani
  • : Soundaryalahari
  • : SOUNDARYA1
  • : Paperback
  • : 2014
  • : 58
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pyaasaa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam