Adhunika Samajamlo Kulam Avasaram Unda?

By Nerella Koteswara Rao (Author)
Rs.50
Rs.50

Adhunika Samajamlo Kulam Avasaram Unda?
INR
VISHALA664
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
  • All Major Credit Cards
Check for shipping and cod pincode

Description

        ఈ చిన్ని పుస్తకం రాయాలన్న ఆలోచన, దాన్ని చదివిన వాళ్ళలో నూటికి ఒకరిద్దరు బెనిఫిట్ పొందినా అది ఒక గొప్ప విషయము అన్న ఆలోచనతో ఈ చిన్ని పుస్తకం వ్రాయడం జరిగింది. ఈ చిన్ని పుస్తకం రాయడానికి పెద్ద పెద్ద గ్రంథాలే చదవాల్సిన అవసరం తప్పలేదు. అయినా 71 సంవత్సరాల వయసులో ఈ చిన్ని పుస్తకం వ్రాయటం నాకు సంతృప్తినిచ్చింది. కాని అది పాఠకులు ఆశించిన మేరకు నేను వ్రాయగలిగానో లేదో మీరే చెప్పాలి.

ఇందులో....

కులం - సమాజంలో దాని పాత్ర

కులం - రిజర్వేషన్లు

వేదాలు - పురాణాలలో కులం

గాంధీ కులనిర్మూలన సంఘాలు, ప్రభుత్వాలు చేసిందేమిటి?

ఆంగ్లేయుల కాలంలో కులం

2011 తర్వాత దళితులపై జరిగిన దాడులు, అత్యాచారాలు

దళిత కులసంఘాలకు సూచనలు..

 

        ఈ చిన్ని పుస్తకం రాయాలన్న ఆలోచన, దాన్ని చదివిన వాళ్ళలో నూటికి ఒకరిద్దరు బెనిఫిట్ పొందినా అది ఒక గొప్ప విషయము అన్న ఆలోచనతో ఈ చిన్ని పుస్తకం వ్రాయడం జరిగింది. ఈ చిన్ని పుస్తకం రాయడానికి పెద్ద పెద్ద గ్రంథాలే చదవాల్సిన అవసరం తప్పలేదు. అయినా 71 సంవత్సరాల వయసులో ఈ చిన్ని పుస్తకం వ్రాయటం నాకు సంతృప్తినిచ్చింది. కాని అది పాఠకులు ఆశించిన మేరకు నేను వ్రాయగలిగానో లేదో మీరే చెప్పాలి. ఇందులో.... కులం - సమాజంలో దాని పాత్ర కులం - రిజర్వేషన్లు వేదాలు - పురాణాలలో కులం గాంధీ కులనిర్మూలన సంఘాలు, ప్రభుత్వాలు చేసిందేమిటి? ఆంగ్లేయుల కాలంలో కులం 2011 తర్వాత దళితులపై జరిగిన దాడులు, అత్యాచారాలు దళిత కులసంఘాలకు సూచనలు..  

Features

  • : Adhunika Samajamlo Kulam Avasaram Unda?
  • : Nerella Koteswara Rao
  • : Vishalandhra Publishers
  • : VISHALA664
  • : Paperback
  • : 2015
  • : 42
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adhunika Samajamlo Kulam Avasaram Unda?

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam